Kavitaganam(1 to 20)


నిర్వహణ
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet

శివునూరి లలితా కృష్ణ,(singer and poet)
సమన్వయ కర్త
సహకారం
మెరుగు మధు
***********************************
కవిమిత్రులారా!!!!
ఇది ఒక చిన్న ప్రయత్నం.తెలుగు కవుల సూక్ష్మ పరిచయం నా ఉద్దేశ్యం.ఇది మామూలు విషయం కాదని నాకూ తెలుసు.కానీ నాకు తెలిసిన వారితో ప్రారంభించి వాట్సాప్ సమూహాల సహాయం తో వీలైనంత మంది తెలుగు కవుల సంక్షిప్త పరిచయం సేకరించడమే నా ఉద్దేశ్యం. ఇక్కడ యెవరినీ అలక్ష్యం చేయడమనేది ఉండదు. సూక్ష్మ పరిచయం కోసం కోరిన సమాచారాన్ని ఇవ్వగలిగిన వారందరినీ నమోదు చేయడం జరుగుతుంది.మీ సహకారం సదా కోరుకుంటూ... నా ప్రయత్నం ఈ  అక్షయ తృతీయ రోజున..... ప్రారంభిస్తున్నాను.

వీలైనంత మంది తెలుగు కవుల సూక్ష్మ పరిచయమే నా ఉద్దేశ్యం.మీరంతా మీకు తెలిసిన వారికి తెలిపి వారి పరిచయం ఇక్కడ నమోదు చేసుకునేలా చేస్తారనే నమ్మకం తో ....  ప్రారంభిస్తున్నాను.
...... వీరా గుడిపల్లి
The mathematics teacher and poet

***********************************
కవి వరుల జాబితా
***********************************
1.వీరా గుడిపల్లి
2.డాక్టర్ పోరెడ్డి  రంగయ్య గారు
3.ఐతగోని వెంకటేశ్వర్లు గారు
4.శివునూరి లలితా కృష్ణ గారు
5.దేవినేని అరవింద రాయుడు గారు
6.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
7.వాకిటి రాంరెడ్డి గారు
8.సంటి అనిల్ కుమార్ గారు
9.బండారు జయశ్రీ గారు
10.దండమూడి శ్రీ చరణ్ గారు
11.డా.పార్వతీపతి గారు
12.శ్రీలక్ష్మి చివుకుల గారు
13.పి.చిన్నయ్య గారు
14.గోగులపాటి కృష్ణ మోహన్ గారు
15.చకిలం సురేందర్ రావు
16.డా.బల్లూరి ఉమాదేవి గారు
17.పాల్వంచ హరికిషన్
18.యేరువ ఇందిరా రెడ్డి గారు
19.అమరకుల గారు
20.మేక రవీంద్ర గారు
******************
1.
పేరుః గుడిపల్లి వీరారెడ్డి
పుట్టిన రోజుః 25/01/1965
తండ్రి పేరుః సోమిరెడ్డి
తల్లి పేరు ః పిచ్చమ్మ
పుట్టిన ఊరు ః చిత్తలూరు
వృత్తిః mathematics teacher
కవిగా ఎదగిినది , కవిగా నిలిపినది
భువనగిరి
Address ః
శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ
బోడుప్పల్
హైదరాబాద్
500 092
కలంపేరుః  1.వీరా
                 2.వీరా గుడిపల్లి
                 3.గుడిపల్లి
సన్మానాలు ః ఉత్తమ గణిత ఉపాధ్యాయునిగా
అనేక పర్యాయాలు
అనేక చోట్ల
గణితావధాని...ః (2009 )
గణిత కవి ః (2010 )
సాహితీ సత్కారాలు ః
(10.04.2016 )
సహస్ర కవి మిత్ర.
(10.04.2016)
సహస్ర కవి రత్న
(10.04.2016)
సహస్ర  కవి భూషణ్
గంభీర గళ వాచస్పతి పురస్కారం
శత పద్య కంఠీరవ
సహస్ర పద్య కంఠీరవ ః ( 2016 )
గరజాడఫౌండేషన్*(అమెరికా) వారిచే
*రాష్ట్రస్థాయి*పురస్కారం 2016
తేజా రాష్ట్రస్థాయి పురస్కారం
29.01.2017 బాసరలో
స్ఫూర్తి శ్రీ బిరుదు ప్రధానం
01.02.2017
Ramanunan Award 2007
By presedency group of institutions
NATION BUILDER Award 2017
Teacher excellency పురస్కారం 2019
కవి శ్రేష్ట పురస్కారం  December 2019
.......... by సృజన సాహితి
రచనలు ః
1.గణిత గమనం ( mathematics)
2.వేదగణితం వంద పరిష్కారాలు
3.ancient indian system of mathematics
Work books(1 to 5)
4.గణితావధానం
5.గణిత్వం ..వీరాస్ గణిత శతకం
6.  సునామీలు(మినీ కవితలు)
7.శంభో శతకము
8.శివ చరణాలు
9.భావ వల్లరి ( ఏడు భాగాలు)
10.చిత్తలూరు శాంభవీ శంభు లింగేశ్వర స్వామి చరిత్ర
11. రమణస్తుతి
12. వీరాస్ angle of GEETA
13.ఏకవాక్య కవితలు
14.వీరాస్ వర్డ్స్
ఇతరములుః
నమస్తే తెలంగాణా దినపత్రికలో 152 గణిత వ్యాసాలు ప్రచురించారు
ఆంధ్ర ప్రభ దినపత్రిక లో గణిత వ్యాసాలు
మరియు కవితలు
Hans india daily లో గణిత వ్యాసాలు
450 గణిత బోధనోపకరణముల రూపకల్పన
మొబైల్ః 97016 18916
స్వస్థలంః చిత్తలూరు
వ్యాపకాలుః 1.చదరంగం ఆడడం
2.గణిత అవధానాలు నిర్వహణ
చాలా ప్రియమైన పనిః గణిత బోధన
,
వీరా గుడిపల్లి Sk no 305 బ్లాగులు
http://veerashatakalu.blogspot.in/
https://veeranugamanam.blogspot.com/


2
కవి పేరు ః
డాక్టర్ పోరెడ్డీ రంగయ్య
జననం:10-3-1966.
తల్లిదండ్రులు: రాజమ్మ,చంద్రయ్య.
పుట్టిన ఊరు:
గుండ్ల గూడెం.మండలం.ఆలేరు.(స్థిరపడింది అలేరులో)
వృత్తి: అధ్యాపకత్వం.(ప్రభుత్వ ఉపాధ్యాయుడు)
విద్యార్హతలు: ఎం.ఏ,. బి. ఇడి,.  టి పిటి,.ఎం. ఫిల్,. పిహెచ్. డి.(తెలుగు) ఎం.ఏ.ఇంగ్లీష్.
ముద్రిత రచనలు: శబ్ద శిల్పాలు(మినీకవిత)2003. బడినానీ లు.2013.
పరిశోధన:ఆచార్య తిరుమల కావ్యాలు పరిశీలన.2001.Ph.D(ముద్రణ.2008లో)
సంపాదకత్వం:చంద్రలోకం(2002)
ఆలేరు దర్శిని(2004)
అగ్నిపుష్పాలు(2007)
మా అమ్మ(2009)
నిత్యచైతన్య శీలి సినారె(2010)
సోమాయణం(2014)
సాహితీ సుగంధం(2016)
అముద్రితాలు:సీమ కథలు- సామాజిక అంశాలు(1996) ఎం.ఫిల్.

 తేజ సాహిత్య  సేవా సంస్థ అధ్యక్షుడు (స్థాపితం:2006)
యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు(స్థాపితం:2017). పలు సంచికలకు సహ సంపాదకులుగా...సంపాదక మండలి సభ్యులుగా....
 మొబైల్:9948049864.

3

పేరు: ఐతగోని వేంకటేశ్వర్లు
పుట్టిన ఊరు: దామెర
మండలము: చౌటుప్పల్
జిల్లా:యాదాద్రిభువనగిరి
విద్యార్హత:M.Sc,M.A B.Ed
వృత్తి: జీవశాస్త్రోపాధ్యాయ
వ్రాసిన శతకాలు:
1) ఒకేరోజులో వ్రాసిన రాధనాథ
2) శ్రీకృష్ణరాధేశ్వరా
3) లలితాంబ
4)కృష్ణా శతకము ( 7గం.లలో)
5) పార్వతీశ్వరా (ఒకేరోజులో)

వ్రాసిన,పద్యాలు: వివిధసందర్భాలలో 500వరకు

వాట్సాప్లో లెక్కించలేని అభినందనపద్యాలు

అవధానాలు:
మొదటియవధానము 02-09-2018 నల్లగొండలో
ఇప్పటివరకు 12 అవధానాలు

అన్ని అముద్రితగ్రంథాలు..

లక్ష్యము: పద్యము,అవధానాలను విస్తరింపచేయుట

ఫోన్ నంబర్:9912274442
మెయిల్:ithagoni79@gmail.com

4

.శివునూరిల లలితాకృష్ణ

శివునూరి. లలిత 

తండ్రిపేరుఃకీ ॥శే శివునూరి రఘునాథశర్మ 

తల్లి పేరు ః వసంత లక్ష్మి 

పుట్టిన ఊరు ః చేగుంట
(మెదక్ జిల్లా ) 

వృత్తిఃఉపాధ్యాయురాలు SA (తెలుగు ),బాలికల ఉన్నత పాఠశాల  
సిద్దిపేట జిల్లా 

సన్మానాలు :
ఉత్తమ ఉపాధ్యాయినిగా పురస్కారం..పలు పర్యాయాలు

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్బంగా... 
రాష్ట్రస్థాయి  
ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం 

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్బంగా 
టీచింగ్ ఎక్సలెన్స్ అవార్డు 


సాహితీ సత్కారాలు :శ్రీ మేక రవీంద్ర గారి తెలుగు కవితా వైభవంచే 
శత పద్యకంఠీరవ,
సహస్ర పద్యకంఠీరవ,
సహస్ర కవిమిత్ర ,
శతగాన కోకిల, 
*గురజాడ ఫౌండేషన్* *(అమెరికా )వారిచే* *రాష్ట్రస్థాయి పురస్కారం*

మల్లినాథ సూరి కళా పీఠం అమరకుల వారిచే గానకళాకోకిల  

తెలంగాణ జాగృతి, జాగృతికవితాoజలివారిచే ,
కృషికవితా ,
ప్రపంచతెలుగు మహా సభలలో 
యాదాద్రిశిల్పకళా వైభవం వారిచే

తెలంగాణ మహిళా కవితోత్సవం వారిచే సన్మానం 

తెలంగాణా జాగృతి వారు నిర్వహించినమహిళా కవయిత్రుల సంకలనఆవిష్కరణ
(పూల సింగిడి )
 లో సన్మానం 

అష్టావధానం లోఐదు  పర్యాయాలు పాల్గొని పృచ్చకురాలిగా  సన్మానం 

గజ్వేల్ లో బ్రహ్మశ్రీ గౌరీభట్ల రఘురామ శర్మ గారి అవధానం లో 

దుబ్బాక లో బ్రహ్మశ్రీ గౌరీభట్ల మెట్రామశర్మ గారి అవధానం లో 

తూప్రాన్ లో బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరీ శంకరశర్మ గారి అవధానం లో 

 త్యాగరాయగానసభ లో
శ్రీ  ఐతగోని వెంకటేశ్వర్లు గారి
 అవధానం లో 

మర్పడగలో 
బ్రహ్మశ్రీ బాల ముకుంద శర్మ గారి అవధానంలో సన్మానం 
  
కవితలు,  పద్యాలు 
ముద్రించబడిన
సంకలనాలు

 వివిధ దిన వారపత్రికలలో.... 

 సుప్రియాoజలి 
పూలసింగిడి
సైనికార్చన
మల్లినాథసూరి కళాపీఠం 
కూడవెల్లి రామలింగేశ్వరస్వామి మహత్యం 

తెలంగాణా  మహిళాకవితోత్సవం 

విత్తనసదస్సు 
(మెదక్ జిల్లా అక్షరయాన్ )

ఇష్టపదులు 
  
ప్రచురణకు సిద్ధమైన పుస్తకాలు 

*లలితాంతరంగం*
 (పద్యసంపుటి )
*వెన్నెల శిల్పం*
(వచన కవితా సంపుటి )
5.

అరవింద రాయుడు దేవినేని
జననం:22-09-1966.
తల్లిదండ్రులు: అనసూయ ప్రభువర రాయుడు
పుట్టిన ఊరు:మోత్కూరు
వృత్తి: అధ్యాపకత్వం.(ప్రభుత్వ ఉపాధ్యాయుడు)
విద్యార్హతలు: ఎం.ఏ,  టి పిటి
ముద్రిత రచనలు: 1) అరవిందాలు ఏకవాక్య ముక్తక కవితాసంపుటి 2) నానీవిహంగాలు నానీ సంపుటి..
అముద్రితాలు: 1) శ్రీ మోత్కూరి రామలింగేశ్వరస్వామి శతకం 2) ఆకాశం రెక్కల పక్షి (రెక్కల కవితా సంపుటి) 3)ఒక్క ఉదుటున...( క్రికెట్ కవిత్వం)..(క్రికెట్ రెక్కల కవితాసంపుటి)

ప్రజాభారతి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక సభ్యుడు..యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం సభ్యుడు.. తిరుమలబాల విద్యార్థుల విజ్ఞాన సంపుటి...సంపాదక మండలి సభ్యులుగా....
 మొబైల్:905 94 83 804
అరవిందరాయుడు దేవినేని
6
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తల్లిదండ్రులు:రామక చంద్రమౌళిశాస్త్రి,రామక మహోదరి
వృత్తి:ప్రభుత్వ ఉపాధ్యాయులు
హోదా:పాఠశాల సహాయకులు(తెలుగు)
విద్యార్హతలు:MA(L),PHD
(ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం జీవితం-సాహిత్యసేవ),TPT
చిరునామా:పాత బోయినపల్లి,
సికింద్రాబాద్. (9948285353)

రచనలు:1)వ్యాసాలు-30(10ప్రచురణ)
2)కవితలు-610(100ప్రచురణ)
3)ప్రసంగాలు-40
4)రేడియోప్రసంగాలు-1
5)వ్యాఖ్యానాలు-50 సభలు
6)అవధానం-పృచ్ఛకుడిగా(20)
7)ముందుమాటలు-3
8)నాటక ప్రదర్శన దర్శకత్వం-1
9)అనువాదాలు-3(హిందీ ) తెలుగు,ఇంగ్లీషు to తెలుగు,సంస్కృతం to తెలుగు)
10)కవిసమ్మేళనాలు-100
11)వక్తృత్వ పోటీలు-20
12)ఇంటర్వ్యూలు-1
13)అభిప్రాయాలు-1
14)పత్రసమర్పణలు-3
15)ఆన్లైన్ కవిసమ్మేళనాలు-10
16)ఆన్లైన్ అవధనాల్లో పృచ్ఛకత్వం-10


బిరుదులు:సహస్రకవిమిత్ర, సహస్రవాణిశతపద్యకంఠీరవ,సహస్రవాణిశతశ్లోకకంఠీరవ,సహస్రవాణిసూక్తిశ్రీ
అవార్డులు:1)బృహత్ ద్విసహస్రావధాన సంఘము మరియు అవధాన సరస్వతీ పీఠము,హైదరాబాదు వారి ఆధ్వర్యంలో అవధాన సహస్రఫణి బ్రహ్మశ్రీ డా.మాడుగుల నాగఫణిశర్మ గారు భారతదేశంలో ప్రప్రథమంగా 2116 మంది కవి పండితులతో నిర్వహించిన బృహత్ ద్విసహస్రావధానంలో పృచ్ఛక పురస్కారము,తెలుగు లలిత కళాతోరణం,నాంపల్లి,హైదరాబాదు. (6-12-1997 to 11-1-1998)
2)ఎస్.వి.ఇ.యస్.వ్యవస్థాపకులుఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి 97వ జయంతిసభ మరియు ఎస్.వి.ఇ.యస్.విద్యాసంస్థల వార్షికోత్సవ సభలో ఖండవల్లి వారి సాహిత్యంపై ప్రసంగించుట,డా.సి.నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా సన్మానం.(1-3-2005).3)దినకర ఆర్ట్ అకాడమీవారి ఉత్తమ కవితా పురస్కారం(3-11-2005)
4)పోతుకూచి వంశ పురస్కారం(25-12-2005)
5)మాదాసు మైసయ్య స్మారక పురస్కారం(12-5-2005)
6)పుచ్చలపల్లి సుందరయ్య స్మారక పురస్కారం(19-5--2005)
7)శ్రీ మైత్రీ మహిళా మండలి వారి ఉత్తమ వక్తృత్వ పురస్కారం(7-5-2005)
8)ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వారి ఉత్తమ వ్యాసపురస్కారం(9-4-2005)
9)ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వారి ఉత్తమ వకృత్వ పురస్కారం(9-4-2005)
10)ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్(5-9-2005)
11)తెలంగాణ సేవాసమితి-రాష్ట్రస్థాయి ఉత్తమ వ్యాసరచనా పురస్కారం(25-9-2005)
12)39వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ ఉత్తమ కవి పురస్కారం(18-11-2006)
13)ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-సికింద్రాబాద్ మండలం(5-9-2007)
14)ఉత్తమ కవితా పురస్కారం-కమలాకర లలిత కళాభారతి(మే-2006)
15)హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ అభినందన పురస్కారం(5-9-2008)
16)సికింద్రాబాద్ మండల విద్యాశాఖాధికారి గారిచే సబ్జెక్ట్ ఎక్సపర్ట్,గిఫ్టెడ్ టీచర్ అవార్డ్(2012)
17)గురజాడ ఫౌండేషన్(USA)వారిచే రాష్ట్ర స్థాయి తెలుగు కవితా పురస్కారం(18-9-2016)
18)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం,భాగ్యనగరం వారిచే ఉత్తమ కవి పురస్కారం 
(ఏప్రిల్2017)
19)మెతుకుసీమ సాహిత్య, సాంస్కృతిక సంస్థ,మెదక్ జిల్లా వారిచే త్రైవార్షిక కవితా పురస్కారం(24-4-2016)
20)తెలుగు కవితా వైభవం,హైదరాబాద్ వారిచే బిరుదుల పురస్కారాలు
21)తెలుగు కవితా వైభవం,హైదరాబాద్ వారిచే మొట్టమొదటి జాతీయ బాలకవుల సమ్మేళనంలో సహస్ర బాలకవి గురువు పురస్కారం(19-2-2017)
22)హైదరాబాద్ సిటీ గ్రంథాలయ సంస్థ వారిచే ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సభలో కవి పురస్కారం(2017)
23)తెలంగాణ ప్రభుత్వం-తెలంగాణ సాహిత్య అకాడమీ-ప్రపంచ తెలుగు మహాసభల్లో బృహత్ కవిసమ్మేళనంలో కవి పురస్కారం(డిసెంబర్2017)
24)అస్తిత్వం సాహిత్య సాంస్కృతిక సంస్థ వారి ఉత్తమ కవితా పురస్కారం(18-2-2018)
25)డాన్ బాస్కో,రామంతాపూర్ వారి ఆత్మీయ పురస్కారం(1-9-2017)
26)తెలుగు లోగిలి జాతీయ సహస్రకవిసమ్మేళనం-అవనిగడ్డ, కృష్ణా జిల్లా వారిచే కవి సత్కారం(ఫిబ్రవరి 25,2018)
27)మాతృభాషా పరిరక్షణ సమితి,రంగారెడ్డి జిల్లా వారి ఉత్తమ కవి పురస్కారం(2018)
28)మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం వారి ఉత్తమ కవితా పురస్కారం(29-7-2018)
29)ఉదయకళానిధి వారి యాదాద్రి శిల్పకళావైభవంలో కవి సత్కారం(15-7-2018)
 30)పాఠశాల ప్రచురణ:బాలకవుల కవితా సంకలనం(డిసెంబర్2016)
31)భారతప్రధాని ఉపాధ్యాయదినోత్సవ ఆభినందన ఉత్తరం(5-9-18)
32)ఉపాధ్యాయదినోత్సవ సన్మానం,కంటోన్మెంట్ బోర్డు మాజీసభ్యులు శ్రీ జంపన ప్రతాప్ గారిచేత(5-9-18)
33)ఉపాధ్యాయదినోత్సవ సన్మానం,కంటోన్మెంట్ టిడిపి ఇన్ ఛార్జ్ శ్రీ ముప్పిడి మధుకర్ గారిచేత(5-9-18)
34)రోటరీక్లబ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ వారి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు(6-9-18)
35)నవ్యాంధ్ర రచయితల సంఘం,విజయవాడ వారిచే కవిసత్కారం(8-9-18)
36)అస్తిత్వం(NGO)హైదరాబాద్ వారిచే ఆత్మీయ సత్కారం(11-9-18)
37)గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ వారికవిసన్మానం,నల్గొండలో(2-10-18)
38)బృహత్ కవిసమ్మేళనం-జ్ఞానతపోవనం,శ్రీ పతంజలి యోగాశ్రమం, దుద్యాల,వికారాబాద్ వారిచే కవిసన్మానం(14-10-18)
39)జాతీయ శతాధిక కవిసమ్మేళనం-శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి శత వర్ధంతి సందర్భంగా గోదావరి రచయితల సంఘం వారిచే కవి సన్మానం-రాజమండ్రి(28-10-18)
40)నోటా టీవీ వారి బహుభాషా కవిసమ్మేళనం-గుండవరపు హనుమంతరావు కళావేదిక-త్యాగరాయగానసభ-హైదరాబాద్ వారిచే కవి సన్మానం(10-11-18)
41)పంచశతికవిసమ్మేళనం-తెలగాణ సాహిత్య పీఠం,సిద్ధిపేట,కాళన్నయాదిలో కవితా సంకలనం ఆవిష్కరణ సభలో కవి సత్కారం(11-11-18)
42)మహాత్మాగాంధీ 150 జయంత్యుత్సవాలు-ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత,సాంస్కృతిక సమితి,త్రివేణి, ఎస్.కె.బి.ఆర్ కళాశాలల తెలుగు విభాగం వారి ఆధ్వర్యంలో జాతీయ శతాధిక కవిసమ్మేళనం, అమలాపురంలో బాపూజీ పురస్కారం(18-11-18)
43)మిలాదున్నబి కవిసమ్మేళనం, జమాతె హింద్ ముస్లిమ్(తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలు)రవీంద్రభారతి సమావేశమందిరం,హైదరాబాద్, కవి సన్మానం (2-12-18)
44)మూడు తరాల సాహిత్య సమ్మేళనం,ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA)మరియు తెలుగు రక్షణ వేదిక వారి సంయుక్త ఆధ్వర్యంలో,NTR భవన్,బంజారాహిల్స్ లో కవిసమమ్మేళనంలో కవితా పఠనం మరియు కవి సన్మానం(30-12-18).
 45)శ్రీ మల్లినాథసూరికళాపీఠం,ఏడుపాయల,మెదక్ జిల్లాలో మల్లినాథసూరి కవిసమ్మేళనంలో కవిసత్కారం(9-3-19).
46)అవధానసరస్వతీపీఠం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారిచే  నిరర్వహింపబడిన సంస్కృతాంధ్ర శతావధానంలో"దత్తపది "అంశంలో పృచ్ఛకుడిగా సన్మానం,హైటెక్స్,హైదరాబాదు (10-3-19)
47)వాట్సాప్ వేదికగా ,,నడుస్తున్న " నిత్య అష్టావధానం"లో‌ తేది:20-3-19(49వరోజు)న
"దృశ్యం" అనే అంశంలో ఉత్తమ పృచ్ఛకుడిగా సన్మానం,సిద్దిపేటలో (22-3-19)
48)చైతన్యకళానికేతన్ వారి ఉగాది కవిసమ్మేళనంలో కవి సత్కారం, మఖ్దుంనగర్,జగద్గిరిగుట్ట,హైదరాబాదు (31-3-19).
49)తెలంగాణ సాహితి,నవతెలంగాణ,TS10ల ఆధ్వర్యంలో నిర్వహింపబడిన ఉగాది కవిసమ్మేళనంలో కవి
 సన్మానం,షోయబ్ హాల్,సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాదు. (4-4-19)
50)సత్ జ్ఞాన్ కళావేదిక ఆధ్వర్యంలో శ్రీ వికారి నామసంవత్సర ఉగాది కవిసమ్మేళనంలో కవి సత్కారం,సత్ జ్ఞాన్ హైస్కూల్, వెంకటేశ్వరనగర్,చింతల్,హైదరాబాదు(5-4-19).
51)శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయకమిటీ,భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం,మాతృభాషా పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది కవిసమ్మేళనంలో కవి సత్కారం,శివాజీనగర్ కాలనీ,శేరిలింగంపల్లి,రంగారెడ్డి జిల్లా (5-4-19).
52)మెతుకుసీమ సాహితీ,సాంస్కృతిక సంస్థ వారి షష్ఠమ వార్షికోత్సవ వేడుకల్లో "సైనికార్చన" కవితా సంకలనంలో  కవిత వ్రాసినందుకు కవి సత్కారం, తెలంగాణ భవన్,సంగారెడ్డి జిల్లా (7-4-19)
53)మెదక్ జిల్లా ‌రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది కవిసమ్మేళనంలో కవి సత్కారం, మండలపరిషత్ సమావేశ మందిరం, బీరంగూడ,సంగారెడ్డి జిల్లా (13-4-19).
54)రాజావాసిరెడ్డి ఫౌండేషన్ వారి కవి సమ్మేళనంలో కవి సన్మానం,సుందరయ్య విజ్ఞాన కేంద్రం, దొడ్డి కొమరయ్య హాల్,బాగ్ లింగంపల్లి, హైదరాబాదు.(18-4-19)
55)శ్రీ త్యాగరాయగానసభ మరియు ఉదయకళానిధి వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన "అష్టావధాన సప్తాహం" లో పృచ్ఛక సన్మానం,కళాసుబ్బారావు కళావేదిక,త్యాగరాయ గానసభ,చిక్కడపల్లి(3-5-19)
56)విప్రకవులు-వాట్సాప్ నిత్యాష్టావధాన కార్యక్రమంలో "శతాష్టావధానాలు'లో పృచ్ఛకుడిగా వివిధ అంశాలలో పాల్గొన్నందుకు పృచ్ఛక సన్మానం,NBT Hall,ఆంధ్రమహిళాసభ కళాశాల ప్రాంగణము,ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ (12-5-19)
57)సాహిత్య రంజని-సాహితీ,సాంస్కృతిక, కళా సంస్థ, సంగారెడ్డి జిల్లా వారి " జలమే జగతికి బలం"సంకలన‌ గ్రంథం ఆవిష్కరణ సభలో కవి సత్కారం,జిల్లా పరిషత్తు సమావేశ మందిరం,సంగారెడ్డి జిల్లా (31-5-19)
58)తెలుగు భాషా చైతన్య సమితి, లక్ష్యసాధన ఫౌండేషన్ మరియు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహణలో శ్రీ వేంకటేశ్వర వైభవం పుస్తక ఆవిష్కరణ మరియు 111 మందితో కవిసమ్మేళనంలో కవిసన్మానం,రవీంద్రభారతి సమావేశ మందిరం,హైదరాబాదు. (8-6-19)
59)కళానిలయం సాంస్కృతిక సంఘ సేవా సంస్థ మరియు త్యాగరాయ గానసభల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన "శ్రీ శ్రీ స్మారక అవార్డు"ప్రదాన‌సభలో జరిగిన కవి సమ్మేళనంలో సన్మానం, శ్రీ త్యాగరాయ గానసభ,చిక్కడపల్లి,హైదరాబాదు.(11-6-19)
60)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం,భాగ్యనగర శాఖచే "గురుపూజోత్సవం"సందర్భంగా " ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం "మహబూబ్ కాలేజీ హై స్కూల్, ప్యాట్నీ సెంటర్ దగ్గర,సికింద్రాబాదులో(25-7-19)
61)తెలంగాణ తెలుగుభాషా సంరక్షణ సంఘం,కరీంనగర్ జిల్లా వారిచే నిర్వహింపబడిన సి.నా.రె జయంతి వేడుకల్లో రాష్ట్ర స్థాయి సి.నా.రె కవితలపోటీ-2019లో ప్రోత్సాహక బహుమతి-వాగ్దేవి డిగ్రీ కళాశాల, కరీంనగర్ (29-7-19)
62)కళానిలయం,త్యాగరాయ గానసభల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన గిడుగురామమూర్తి జయంతి వేడుకల్లో " గిడుగు సాహితీ పురస్కారం"-త్యాగరాయ గానసభ,లలితకళావేదిక(28-8-19).
63)గిడుగు రామమూర్తి ఫౌండేషన్ వారు నిర్వహించిన గిడుగు రామమూర్తి జయంతి వేడుకల్లో "సాహిత్య, ఉపాధ్యాయ రంగాల్లో" సేవా పురస్కార ప్రదానం,సుందరయ్య విజ్ఞాన కేంద్రం, దొడ్డి కొమరయ్య ‌హాలు,బాగ్ లింగంపల్లి, హైదరాబాదు (29-8-19).
64) ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ డిస్ట్రిక్ట్ 320 D వారి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2019,అమృత గార్డెన్స్, నిజామాబాద్(4-9-19)
65)కళానిలయం,త్యాగరాయ గానసభల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ కాళోజీ జయంతి వేడుకల్లో కవి సన్మానం,కళాసుబ్బారావు కళావేదిక,త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి,హైదరాబాదు (11-9-19).
66)శ్రీ శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరిగిన "శతగురుపూజోత్సవ" వేడుకల్లో "ఉత్తమ ఉపాధ్యాయ సేవా పురస్కారం", డాక్టర్ నందమూరి తారకరామారావు కళామందిరం, తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాదు (13-9-19)
67)అస్తిత్వం మరియు ట్రస్మా వారి తెలుగు భాషాదినోత్సవం-గురుపూజోత్సవ వేడుకల్లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, రవీంద్ర భారతి సమావేశ మందిరం, హైదరాబాదు (15-9-19).
68)గాంధీజీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా మండల స్థాయి వక్తృత్వ పోటీలకు న్యాయనిర్ణేతగా గౌరవం,విద్యాశాఖ హైదరాబాద్,తిరుమలగిరి బాలికల‌ ఉన్నత పాఠశాల,తిరుమలగిరి‌,హైదరాబాదు (18-9-19).
69)రాగరమ్య కల్చరల్&సోషల్ యాక్టివిటీస్ ఆర్గనైజేషన్ మరియు త్యాగరాయ గానసభల సంయుక్త ఆధ్వర్యంలో కవి సత్కారం,కళాదీక్షితులు కళావేదిక,త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి,హైదరాబాదు (22-9-19)
70)ఎన్జీవోస్ నెట్ వర్క్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ తెలుగు పీపుల్ ఆధ్వర్యంలో జరిగిన సాహిత్య, కళా,సేవారంగాల మహాసమ్మేళనంలో సాహిత్య సేవా పురస్కారం, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్,లయన్స్ భవన్ ట్రస్ట్, సికింద్రాబాద్ (3-11-19).
71)తెలుగుసాహిత్య కళాపీఠం వారి ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా విశిష్ట కవి సత్కారం.సమావేశమందిరం,రవీంద్రభారతి, హైదరాబాదు (11-11-19).
72)మల్లినాథసూరికళాపీఠం,
ఏడుపాయల,మెదక్ జిల్లా వారి కాశ్మీర్ ఏకతా కవన క్రతువు కవిసమ్మేళనంలో కవిసత్కారం,ఎల్.ఐ.సి భవన్,ప్యారడైజ్, సికింద్రాబాద్(24-11-19).
73)తెలంగాణ సాహితి,4వ లిటరరీ ఫెస్ట్ సందర్భంగా జరిగిన "తెలుగెత్తి జైకొట్టు" శతాధిక సాహితీవేత్తల జీవితం-సాహిత్యం,అంతర్జాతీయ సాహిత్య సదస్సులో భాగంగా నిర్వహించిన కవిసమ్మేళనంలో గౌరవ సన్మానం,సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి,హైదరాబాద్ (14-12-19).
74)తెలంగాణ సాహితి,4వ లిటరరీ ఫెస్ట్ సందర్భంగా జరిగిన "తెలుగెత్తి జైకొట్టు" శతాధిక సాహితీవేత్తల జీవితం-సాహిత్యం,అంతర్జాతీయ సాహిత్య సదస్సులో "ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి సాహిత్య సేవ" పై పత్రసమర్పణ చేసినందుకు పరిశోధక కవి సత్కారం,సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్ (16-12-19).
75)కృష్ణాజిల్లా రచయితల సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన "4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభ" ల్లో ప్రతినిధుల కవిసమ్మేళనంలో కవిసత్కారం,ఏ‌.బి.సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ,మొగల్రాజపురం,విజయవాడ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (27-12-19).
76)అరోరా డిగ్రీ/పి‌.జి.కాలేజ్ వారి రెండు రోజుల జాతీయ సదస్సులో "భాషా,సాహిత్యాల ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం" అనే అంశంపై పత్రసమర్పణ సందర్భంగా పరిశోధక సన్మానం,అరోరా డిగ్రీ/పి.జి.కాలేజి,ఆర్.టి.సి.క్రాస్ రోడ్స్,హైదరాబాద్. (3-1-2020).
77)జాతీయస్థాయి ఆధ్యాత్మిక కవిసమ్మేళనం-శ్రీ వేంకటేశ్వరునికి లక్షల అక్షర హారాలు కార్యక్రమంలో ఆత్మీయ అతిధిగా,కవిగా సన్మానం, పద్మనాయక కళ్యాణమండపం,మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. (5-1-2020).
78)రసవాహిని(సంగీత, సాహిత్య, సేవాసంస్థ)వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరిగిన కవిసమ్మేళనంలో కవిసత్కారం,శివశక్తిసాయి కాలనీ,నాగారం, హైదరాబాదు (12-1-2020).
79)సహస్రవాణి ఆత్మీయ కవిసమ్మేళనంలో కవిసత్కారం,స్వామీ రామానందతీర్థ పంచాయితీరాజ్ ఇంజనీర్ల భవనం,ఎర్రమంజిల్,హైదరాబాదు (19-1-2020).
80)గిడుగురామమూర్తి పంతులు ఫౌండేషన్ వారి గిడుగురామమూర్తి పంతులు గారి 80వ వర్ధంతి సభలో "ముత్యాలగొడుగు-మన గిడుగు" కవితాసంకలనం ఆవిష్కరణలో కవి సన్మానం,సుందరయ్య విజ్ఞానకేంద్రం,మెయిన్ హాల్,బాగ్ లింగంపల్లి, హైదరాబాదు (23-1-2020).
81)వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో జరిగిన వసంతపంచమి మహోత్సవాల్లో భాగంగా జరిగిన పద్యపఠనపోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించినందుకు ఆత్మీయ సత్కారం(27-1-2020).
82)వల్లం నాగేశ్వరరావు ఛారిటబుల్ ట్రస్ట్ వారి సాహిత్య సేవారత్న పురస్కారం, కళాదీక్షితులు కళాప్రాంగణం,త్యాగరాయ గానసభ,చిక్కడపల్లి,హైదరాబాద్. (16-2-2020)

83)ఆత్మీయభారతి సాహిత్య సేవా సంస్థ వారి శార్వరి నామ ఉగాది కవిసమ్మేళనంలో ఆత్మీయసన్మానం,శివశక్తి ఫంక్షన్ హాల్,వలిగొండ గ్రామం&మండలం,యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ (17-3-2020)
7
***కవి పరిచయం ***
పేరు                          :    వాకిటి రాంరెడ్డి .
తల్లిదండ్రుల పేర్లు : వాకిటి సత్తిరెడ్డి ,మల్లమ్మ 
జన్మస్థలం                :పులిగిల్ల ,వలిగొండ , నల్లగొండ ఓల్డ్
పుట్టినతేది              :06 .03 .1971 .
విద్యార్హతలు           : బ్యాచులర్ అఫ్ ఆర్ట్స్ (జర్నలిజం )
                                   :  మెకానికల్ టూల్ డిజైన్ .
వృత్తి                  :పారిశ్రామిక వేత్త,( మానస టూల్ టెక్ )
                                    (రక్షణ రంగ విడిభాగాల తయారీ ) 
                                    (BDL ,DRDL ,RIFLE ఫ్యాక్టరీ)
ప్రవృతి                      :పాటలు వ్రాయడం ,పాడడం            
సేవలు    :చేయూత ఫౌండేషన్ (నిధి ,విధి )     
స్థాపితం                   :2009 -2010 .నుండి    
                                    విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు     
సాహిత్య సేవ         :జిరసం లో ,కర్యవర్గసభ్యుడు 
                                    
అభినవ తిక్కన ,గౌరవ శ్రీ కూరెళ్ల విఠలాచార్య మరియు 
అభినవ సభాసమ్రాట్ గౌరవ శ్రీ పొరెడ్డి రంగయ్య  గారిచే 
*ఆత్మీయ భారతి సాహిత్య సేవ సంస్థ *ను 2019 లో ఆవిష్కరణ ,అద్యక్షులుగా నా నిర్వహణ .
అవార్డులు :పరిశ్రమల శాఖ ,రంగరెడ్డి జిల్లా కలెక్టరు 
గారిచే  ఉత్తమ పారిశ్రామిక వేత్త .                                             
అనుభవం   :తెలుఁగు  ఉపాద్యాయుడు  (ప్రైవేటుగా) 
ఉదయం పత్రిక విలేకరిగా .                           
పురస్కారాలు         :ఛైతన్య కళానికేతన్ వారిచే ,  hyd  తెలంగాణ సేవ సమితి వారిచే  
సినారె కవితల పోటి,కరీంనగర్                       ఈనాడు ,ఈటీవి సుజలాం సుఫలాం                           వలిగొండ వాకర్స్ సేవ వారిచే* అభినవకవి *    
మేజిరసం వారిచే .(HYD )
జిరసం వారిచే ,భువనగిరి కలెక్టరుతో 
సాహిత్య పేద్దలచే  ,ప్రశంశలు ,అభినందనలు .
100 కు పైగా జనచైతన్య పాటలు .ముద్రణకు సిద్దముగా వున్నవి .కొన్ని సాహిత్య సంకలనంలోపత్రికలలో  ముద్రించబడినవి  .
 చరవాణి .9000702093 .       

8
పేరు : సంటి అనిల్ కుమార్
తల్లిదండ్రులు: హన్మయ్య మధునమ్మ

విద్యార్హతలు: ఎమ్.ఏ.( తెలుగు)
రచనలు: కొత్తచిగుళ్లు (కవితసంపుటి 2012 లో )

ఆముద్రితాలు: 
1) నేను నా వెలుగు (నవల)
2) ప్రేమకవితల సంపుటి
3) సామాజిక కవితల సంపుటి
4) 400 కథలు 
5) కవితలు 2129

సంపాదకుడు గా:
1)సాహితి చేతన్ కళాశాల వార్షిక సంచిక కి రెండు సార్లు సంపాదకుడిగా.
2) లాంతర్ అవార్డ్స్ విన్నర్స్ 2019 సంచికకి ప్రధాన సంపాదకుడిగా.

సాహితిసంస్థలు :
1) సంటి అనిల్ కుమార్ సోషల్ అండ్ లిటరరీ ఆర్గనైజేషన్.

2) లాంతర్ సాహితి సాంస్కృతిక సేవ సంస్థ.

3)  సాహితిసవ్వడి, పద్యాలసవ్వడి, కథలసవ్వడి వాట్సాప్ సమూహాలు 2015 నుంచి నిర్వహిస్తున్నాను.

బాధ్యతలు: గురజాడ ఫౌండేషన్ అమెరికా అధ్యక్షుడు గా 2015 నుంచి ప్రస్తుతం కొనసాగుతున్న.

కార్యక్రమలు: 
👉 1000 మంది కవులతో ప్రపంచ రికార్డు కవి సమ్మేళనం నిర్వాహణ

👉 గురజాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 300 కి పైగా కార్యక్రమంలు నిర్వహణ.
మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ముంబై , ఆంద్రప్రదేశ్, తెలంగాణ

1)14-12-2019 లాంతర్ సాహితి సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ లో 32 మందికి పురస్కరాలు ప్రధానం.

2) లాంతర్ సాహితి సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో 27-2-2020 రోజున 30 మందికి హైదరాబాద్ ల్ పురస్కరాలు ప్రధానం.
👉 
చిరునామా: 
గ్రా: శ్రీరాములపల్లి
మ: రామడుగు
జిల్లా: కరీంనగర్
తెలంగాణ
505531.

సెల్ : 9542620878

         ఈమెయిల్: Anilwriter41@gmail.co.
9

కవి పరిచయం 

బండారు జయశ్రీ 

జననం: 14.7.1970
తల్లి తండ్రులు :కమలధర్మయ్య
పుట్టిన ఊరు : ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల రాజన్న జిల్లా 
మెట్టిన ఊరు : భువనగిరి 
విద్య  : ఏం. ఏ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఎమ్ సి జె జర్నలిజం
ముద్రిత రచనలు : చిగురు కల 
కవితా సంపుటి.,(2015)
రంగుల పూలు  బతుకమ్మ పాటలు(2017)
బాల సాహిత్య అనువాదం 
సమ్మీ కి నేస్తం దొరికింది (2014)
వెదురు కర్రల ఇల్లు (2018)
అముద్రితాలు : బాలగేయాలు, 
పండుగలు విశిష్టత 
పురస్కరాలు : స్ఫూర్తి మహిళా(2017) జిల్లా కలెక్టరేట్ యా. భు. 
ప్రొ.జయశంకర్ రాష్ట్రస్థాయి పురస్కారం 
తెలుగు రక్షణ వేదిక వారి పురస్కారం 
సహస్ర పద్యకంఠీరవ
హర్ ఎక్సలెన్సీ 
సంస్థలు :
జిల్లా రచయితల సంఘo
ప్రధాన కార్యదర్శి 
 శ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు 
రీడర్స్ ఫోరమ్ అధ్యక్షులు జిల్లా  గ్రంధాలయం
 ఇన్నర్ వీల్ మహిళా ఆర్గనైజేషన్ డైరెక్టర్ 
H.no. 3.1.46/48
శివాజి నగర్ 
భువనగిరి 
యా. భువనగిరి. జిల్లా 
508116
9885623485
Jayasribandaru23@gmail.com

10

*కవి పరిచయం*
పేరు:దండమూడి శ్రీచరణ్
జననం:23-08-1967
తల్లిదండ్రులు:కనకదుర్గాబాయి,రాధాకృష్ణ
పుట్టినఊరు:తుమ్మలగూడెం,
యాదాద్రి భువనగిరి జిల్లా
నివాసం:భువనగిరి
వృత్తి:రచయిత
ప్రవృత్తి:కవి,గేయ రచయిత
ముద్రిత రచనలు:ఎద సవ్వడి,స్వప్న వంశీ,మనస్తంత్రి,అంతర్లేఖిని
అముద్రితాలు:గవేషణ,దృక్కులు
పురస్కారాలు:ఆలేరు ఉగాది సాహిత్య పురస్కారం 2018;లోగిలి సాహితీవేదిక సాహిత్య పురస్కారం;కళాసాధన సాహితీ సాఫల్య పురస్కారం
సంస్థలు:జిల్లా రచయితల సంఘం(యాదాద్రి భువనగిరి)ఉపాధ్యక్షుడు;
దండమూడి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు;
సృష్టి కమ్యూనికేషన్
ఇం. నం-1-4-146; ఓంకార ఆశ్రమం ప్రక్కన;ప్రగతి నగర్;భువనగిరి(508116);యాదాద్రి భువనగిరి జిల్లా;
చరవాణి:9866188266

dandamudi.sricharan9@gmail.com

11
Dr. Parvatheepathi

writer, orator, commentator, (డా. పార్వతీపతి పరిచయం
కవి,వక్త, వ్యాఖ్యాత,)

Name :Dr. Parvatheepathi 
Surname : Durvasula
Mother: Satyavathi
Father: Visweswara Rao
 Wife : Sita Mahalakshmi
Son :Viswesh
DOB :03-11-1968
Residence: sangareddy  

*Qualification:*

M.A.,M.A., M.Ed.,Ph.D
MA: Political Science
M.A: Telugu
M.ED
Doctorate in Philosophy
Diploma in Jyothishyam
Job : Assist. Prof.
MNR Rural PG College of Education (MNR Educational Trust, Sangareddy
(యం.యన్.ఆర్.ఎడ్యుకేషనల్ ట్రస్ట్,సంగారెడ్డి.)
Residence address:4-7-73/8/2
Prashanth nagar
Sangareddy
PIN -502001
Telangana
Mobile no:(Whats App)
9441688048
mail id :parvatheepathi@gmail.com

*Service in service Organizations*

Member of Vidvat  Samithi in two Telugu States, Sri Saraswathi Vidya Peetham. Hyderabad(ఉభయ తెలుగు రాష్ట్రాల
విద్వత్సమితి
సభ్యుడు
శ్రీ సరస్వతీ విద్యాపీఠం
హైదరాబాద్.)
High School Head master , Nirmal Adilabad dist, (ప్రధానాచార్య
నిర్మల్ పట్టణం,
ఆదిలాబాద్)
High School Head master, Armour, Nizamabad dist
(ప్రధానాచార్య, ఆర్మూర్lu పట్టణం
నిజామాబాద్)
High School Head Master, Janagaama, Warangal dist.(ప్రథానాచార్య, జనగామ పట్టణం,
వరంగల్ జిల్లా
Sangareddy, Sangareddy dist(సంగారెడ్డి పట్టణం.
సంగారెడ్డి జిల్లా)
Senior lecturer
సీనియర్ లెక్చరర్
Senior Co-ordinator
(సీనియర్ కో-ఆర్డినేటర్)
Nagarjuna educational Society(నాగార్జున ఎడ్యుకేషన్
సొసైటీ.)
Vice Principal, Nagarjuna degree college(వైస్ ప్రిన్స్ పాల్
నాగార్జున డిగ్రీ కాలేజ్)
Asst. Prof. , MNR Educational Trust, Sangareddy
(అసిస్టెంట్ ప్రొఫెసర్
యం.యన్.ఆర్.ఎడ్యుకేషనల్ ట్రస్ట్.
సంగారెడ్డి.
*Writings(రచనలు)*
1 Poetry (కవితలు)
2.Stories(కథలు)
3.Academic analysations(విద్యా సంబంధ విశ్లేషణలు)

Awards,Honours &titles received
(పొందిన పురస్కారాలు / బిరుదులు, గౌరవాలు)
1.Best Teacher Award(ఉత్తమ అధ్యాపక అవార్డు)
2.Malladhi Ramakrishna Award
(మల్లాది రామకృష్ణ అవార్డు)

3.Sahasra kavi mitra(సహస్ర కవిమిత్ర )
4.Master of ceremonies(వ్యాఖ్యాన రత్న)

*Relation with various Service and Litetary Organizations*
(వివిధ సేవ మరియు సాహితీ
సంస్థలతో సంబంధం)
1.Book writer of Samskrithi Gnana Pareeksha,Vidya Bharathi Akhila Bharatha Siksha Samsthan(విద్యాభారతి  అఖిల భారత 
శిక్షా సంస్ధాన్
సంస్కృతీ జ్ఞాన పరీక్ష
పుస్తకముల రచయిత.
శ్రీ సరస్వతీ విద్యాపీఠం(ఆం.ప్ర)
ప్రాంత రంగస్ధల ప్రముఖ్
A.P State Rangastala pramukh.

2.Vice President of Telugu Jagruthi (తెలుగు జాగృతి ఉపాధ్యకుడు.)

12

రచయిత్రి పేరు- 
శ్రీలక్ష్మి చివుకుల        
తల్లిదండ్రులు- సత్యవతి. దేవప్రసాద్.    
జీవిత భాగస్వామి పేరు- వెంకట అన్నాజీరావు.   
కుమారులు: కృష్ణమోహన్ మరియురాజేంద్ర 
పుట్టిన ఊరు- సాలూరు   స్వంతఊరు -విజయనగరం   

 *విద్యార్హతలు* : 
ఎం.ఏ: ఆర్థికశాస్త్రం; ఎం.ఏ.చరిత్ర; 
ఎం.ఇడి; ఎం.ఫిల్. (ఎడ్యుకేషన్);.           
ప్రవీణ- హిందీ దక్షిణభారతహిందీప్రచారసభ;.మద్రాసు                  
 *వృత్తి* :  ఉపాధ్యాయినిగా 24 సం:లు పురపాలక పాఠశాలలలో  

 *ప్రవృత్తి* : రచనా వ్యాసంగం రచనలు-.                             
   1985నుండి నేటిదాకా అనేక దిన; వార; మాసపత్రికలలో *రేడియోలో* (ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం)  అనేక కథలు, కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి
పుస్తక ప్రచురణలు::
 *శ్రీ రామాయణ కథా ప్రశ్నోత్తర* *మాలిక* ”  జిల్లా విద్యాశాఖాధి గారిచే ఆవిష్కరణ వెల : అమూల్యం 
 *విజయనగర వైభవానికి* *దిక్సూచి*
 శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారిచే పుస్తకావిష్కరణ మరియు అంకితం 
" *ఆది నుండి అనంతం దాకా"* అనే పుస్తకం. భారతదేశ గొప్పదనం ముందు తరాలకు అందించటానికి "వచన కావ్య రచనా వేదిక" అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పరచి 5 రాష్ట్రాలకు చెందిన 116 మంది కవులచేరాయించబడినది.
 *వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్* లో నమోదు అయినది..
 అయోధ్యలో తులసీ సంస్థాన్ వారు అడిగిన మేరకు 
 *శ్రీరామచంద్ర ప్రశస్తి* రామాయణంపై రాసిన 16వ్యాసాలకు సంపాదకీయం చేసితిని.
నాద యోగులు పేరుతో వాగ్గేయకారులపై సమగ్ర బృహత్ గ్రంథరచన   జరుగుతున్నది
విజయనగరం జిల్లా రచయిత్రుల సమాఖ్య అధ్యక్షురాలిగా
జిల్లాలోని రచయిత్రులచే అనేక కదంబకార్యక్రమాలు రేడియోలో మరియు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు లో ప్రదర్శనలు
ఆడియోలు; వీడియోల నిర్మాణం
ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో; ఎఫ్.ఎం.రేడియో సుజన రంజని రేడియో వారిచే గంట సేపు ప్రత్యేక ఇంటర్వ్యూ
అనేక జాతీయ అంతర్జాతీయ సెమినార్లులో పరిశోధనా పత్రాలు సమర్పణ 
N.C.E.R.T.NewDelhi; "యోగ సమగ్ర వ్యక్తిత్వానికి అవసరం" ఉత్తమ పత్ర సమర్పణకు అవార్డు స్వీకరణ
S.C.E.R.T.Hyderabad; పరిశోధన పత్రాల సమర్పణ

పొందిన పురస్కారాలు/ బిరుదులు:    
ఉత్తమ ఉపాధ్యాయిని- మండలస్థాయిలో;  జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలలో.    
అనంతపురంలో జరిగిన ప్రపంచరికార్డు స్థాయి కవి సమ్మేళనంలో పాల్గొని అయిదు రికార్డులు స్వంతం చేసుకొనుట
 మహిళా ఆణిముత్యం; గురుబ్రహ్మ; గురుదేవోభవ; 
 మహాత్మా గాంధీ జాతీయ పురస్కారం ; 
 కందుకూరి వీరేశలింగం పంతులు గారి పురస్కారం ;
“ఉత్తమ బాల సేవక్” రాష్ట్రస్థాయి పురస్కారం
ఒంగోలు కళామిత్రమండలి వారిచే “ *కళామిత్ర* ” బిరుదు ఉపసభాపతి శ్రీ మండలి బుధ్ధ ప్రసాద్ గారిచే స్వీకరణ
 *బాసరలో సహస్ర సంస్థ* వారిచే
సహస్ర కవిమిత్ర; సహస్ర లేఖా సాహిత్య మిత్ర; శత పద్య కంఠీరవ; మరియు శత శ్లోక కంఠీరవ బిరుదుప్రదానం
కళావేదిక కడప వారిచే
‘స్ఫూర్తిదాయక మహిళగా’ నందినీ సిధారెడ్డి గారిచే బిరుదు
తిరుపతిలో జరిగినసభలో ఉషోదయ సంస్థ వారిచే మహాకవి గుర్రంజాషువా జాతీయస్థాయి పురస్కారం
అనేకసభలలో శత మహిళా కవిసమ్మేళనంలో సన్మానాలు
మహారాజా లేడీస్ రిక్రియేషన్ వెల్ ఫేర్ వారిచే అభినందన చందనం; అనేక బహుమతులు
 టి.వి.ల వారు నిర్వహించిన 'తెలుగు అమ్మాయి' పోటీలకు న్యాయనిర్ణేతగా;  
జీ-తెలుగు వారిచే ఉత్తమమహిళగా సన్మానించడం; 
 అనేక మహాసభలలో సన్మానాలు
అవధానాలు లో పృచ్ఛకురాలిగా పాల్గొనుట
వివిధ సంస్ధలతో అనుబంధం- 
విజయనగరం రచయితల సంఘం ఉపాధ్యక్షురాలిగా గత 22 సం:లుగా ప్రస్తుతం వరకూ....
2016 విజయదశమి నుండి సాహితీవేత్తలు గ్రూప్ నిర్వాహకురాలిగా అనేక కార్యక్రమాలు.
నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం ఉపాధ్యక్షురాలుగా
 *అభిరుచులు* :
సామాజిక సేవ; దీనుల పట్ల సానుభూతి; మొక్కల పెంపకం: వంటపని: వివిధ ఆల్బంలు తయారు చేయుట; నాణెముల సేకరణ: రక్తదానం పదిసార్లు రక్తదాతగా ప్రయాణం సాగుతోంది.       
 *చిరునామా* :   
చివుకుల శ్రీలక్ష్మి;  ఇంటి నెంబరు-20-24-18; వెంకటేశ్వర కోలనీ; విజయనగరం-535002.      
ఫోన్ నెంబర్- 9441957325    
ఈమెయిల్ ఐడి. - srilak1710@gmail.com.

పైన తెలిపిన వివరాలు యదార్ధములని తెలియపరచుచున్నాను.
ధన్యవాదములు
శ్రీలక్ష్మి చివుకుల
విజయనగరం

13
: పేరు     :పి.చిన్నయ్య
చదువు                      :MA, BED
                                     PGD(JOURNAISAM)
తల్లి తండ్రులు              :అంతమ్మ, ఇన్నయ్య
జననం                         :10..10...1965
పుట్టిన ఊరు                 :వెలువర్తి గ్రామం
                                       వలిగొండ  మండలం
                                        యాదాద్రి భువనగిరి
ప్రస్తుత చిరునామా          : సికిందర్ నగర్  గ్రామం
                                         మోటకొండూర్ మండలం
                                         యాదాద్రి జిల్లా...508286
                                         సెల్..        9553358569
రచన                             :పయిలం కథల సంపుటి 2005
                                       :అంటరానిబతుకమ్మ 14 కథలతో
                                          జులై నెలలో పుస్తకం రావాలి
                                        :గల్పికలు,కథనాలతో మరో పుస్తకం
                                           రావాలి

14
పేరు : గోగులపాటి కృష్ణమోహన్
పుట్టినరోజు: 13-08-1970
తల్లి దండ్రుల పేర్లు : కీ|| శే|| గోగులపాటి రుక్మిణిబాయి, కొండల్ రావు.
భార్య పేరు: శ్రీమతి రేఖాజ్యోతి
సంతానం ఇద్దరు :
కూతురు: నవ్యశ్రీ
కొడుకు: అఖిల్ శ్రీవాత్సవ్

జన్మస్థలం : గ్రా. కూనూరు, మం. భువనగిరి, జి. నల్లగొండ. (ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా)

నివాసం: ఇం. నం. 3-160, క్వార్టర్ నం. 918, సూరారం కాలని, జిల్లా : మేడ్చల్ మల్కాజ్ గిరి, గ్రేటర్ హైదరాబాద్.

ప్రవృత్తి : జర్నలిస్టు.

బిరుదులు : తెలుగు కవితా వైభవం వారిచే.. 
సహస్రకవిమిత్ర, 10-04-2016
సహస్రకవిరత్న, 
సహస్రవాణి శతపధ్య కంఠీరవ, (08-04-2017)
సహస్రవాణి సహస్రపధ్య కంఠీరవ,
సహస్రవాణి శతస్వీయ కవితాకోకిల.
ప్రతిలిపికవిప్రవీణ, 
ప్రతిలిపి కథా భారతి

పురస్కారాలు:- 
తెలుగు రక్షణ వేదిక వారిచే జాతీయ స్థాయి "బతుకమ్మ" పురస్కారం - 23-10-2016

రైతు హార్వెస్టర్, కరీంనగర్ వారి కృషి కవిత పురస్కారం (వేయి మంది కవులతో రికార్డు కవిసమ్మేళనం తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్ నమోదు) - 10-09-2017

జాగృతి కవితాంజలి పురస్కారం 
(09-09-2017 న కాళోజీ జయంతి సందర్భంగా రవీంద్రభారతి, హైదరాబాద్ లో జరిగిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డు కవిసమ్మేళనం లో పాల్గొనడం) - 

తెలుగు రక్షణ వేదిక ఆద్వర్యంలో అనంతపురంలో ప్రపంచ రికార్డు కవిసమ్మేళనం ( అనంతపురంలో  33 గంటల, 44 నిముషాల, 55 సెకన్ల పాటు ఏకదాటిగా నిర్వహించిన రికార్డు కవిసమ్మేళనంలో పాల్గొని ఐదు రికార్డులతో (తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంద్ర బుక్ ఆఫ్ రికార్డ్స్, యన్.టి.ఆర్. బుక్ ఆఫ్ రికార్డ్స్, తానా బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్.) తో కూడిన సర్టిఫికెట్ జ్ఙాపిక.
15 - 10 - 2017

తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తేది 17-12-2017న జరిగిన సమావేశంలో నేను "తేటతెనుగు భాష నా భాష" అనే కవితా పఠనము చేయడం జరిగింది, ఈ సందర్భంగా తెలంగాణా గ్రందాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్, నాళేశ్వరం శంకరయ్య తదితరుల చేతులమీదుగా మెమొంటో, శాలువా, నగదు పురస్కరం తో సన్మానం.

తెలంగాణ వికాస సమితి, తెలంగాణ రచయుతల సంఘం ఆధ్వర్యంలో... వనపర్తిలో జరిగిన తెలంగాణ జల కవితోత్సవం పురస్కారం
06-05-2018

తెలంగాణ సాహిత్య అకాడమీ మరియు యాదాద్రి భువనగిరి జిల్లా రచయుతల సంఘం సంయుక్త ఆద్వర్యంలో నిర్వహించిన సాహితీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రశంసాపత్రము.
23-05-2018.

రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ నిర్వహించిన కవిసమ్మేళనం లో పాల్గొని జిల్లా కలెక్టర్ చేతులమీదుగా పురస్కారం... 02-06-2018.

ఉదయకళానిధి ఆధ్వర్యంలో యాదాద్రి దేవాలయ శిల్పులకు అక్షరనీరాజనం కార్యక్రమం నిర్వహణలో లో క్రియాశీలకపాత్ర..

09-09-2018 తెలంగాణ సాహిత్య అకాడమీ ఆద్వర్యంలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకలో పాల్గొని కవితా గానం... సన్మానంతో పాటు నగదు పురస్కారం.

ఆన్ లైన్లో శతాధిక అష్టావధానాల నిర్వహణ: తేది 31-01 2019 న విళంభి నామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి రోజు సాయంత్రం 7 గంటలకు మొదలు తేది 18-5-2019 శనవారం వరకు అనగా వికారి నామ సంవత్సర వైశాక శుద్ద పూర్ణిమ తో అమ్మవారి కృపాకటాక్షాలతో... ఆన్లైన్ అవధాన ప్రక్రియకు శ్రీకారం 108 రోజులపాటు నిరంతరాయంగా, నిర్విఘ్నంగా అవధాని శ్రీ గౌరిభట్ల బాలముకుంద శర్మ గారిచే నిత్యావధానం 

మెతుకు సీమ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ సాహితి సంస్థ నిర్వాహకునిగా ఉగాది పురస్కారం

వ్యవస్థాపక అధ్యక్షుడు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం.

సంఘాన్ని స్థాపించిన సంవత్సరకాలం లోనే సంస్థ తరపున మూడు సంకలనాలు తీయడం తో పాటు తనతో పాటు మరో నలుగురి కవుల ప్రథమ సంపుటీల ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు.

బాలోత్సవాల పేరుతో తొమ్మిది వందలకు పైగా బాలబాలికలకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగేలా పలు కార్యక్రమాలు నిర్వహించి  ప్రోత్సహించారు. ప్రతిభను కనబర్చిన వారికి కావ్యకానుకలతో పాటు ప్రశంసాపత్రాల అందజేత.

భావితరాలకు సాహితీ పరిమళాలు అందించాలనే ఉద్దేశంతో... సృజనాత్మక రచన కార్యశాలలు ఏర్పాటు చేశారు.

బాద్యతలు: సలహాదారుడు, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్, అల్వాల్ శాఖ.

వ్యవస్థాపకులు : తెలుగు కవన వేదిక...
వ్యవస్థాపకులు: మరియు నా ఫౌండేషన్...

ముద్రితాలు ; 
కవి విశ్వంభరుడు సంకలనం (సినారె యాదిలో వారి 87వ జయంతి పురస్కరించుకొని ఎనుబైఏడు మంది కవనాలతో కేవలం ఇరువై రోజులలో కవితా సంకలనం ఆవిష్కరణ)

కృష్ణ కందాలు : కంద పద్యాల శతకం

వీరసైనికా వందనం (సంకలనం)
సరిహద్దులో మన కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తున్న వీర సైనికులకు అంకితం ఇస్తూ జిల్లా లోని యాబై ఎనిమిది మంది కవులతో సంకలనం.

జలనిధి కాళేశ్వరం: తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలువనున్న మేడిగడ్డ వద్ద శరవేగంగా నిర్మితం అవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు రూపశిల్పులకు అక్షరనీరాజనం కోసం సుమారు మూడువందల మంది కవులతో సంకలనం.(విడుదలకు సిద్ధం)

అముద్రితాలు
కృష్ణ చైతన్యం (భావ కవితలు)

కృష్ణ ఆటవెలదులు
శతకం

కృష్ఞ కథలు
మినీ (కార్డు) కథలు

రచనలు
ఐదువందలకు పైగా వచన, భావ కవితలు. కార్డుకథలు, నానోలు, నానీలు, మణిపూసలు, ఇష్టపదులు, పద్యాలు మొదలగు ప్రక్రియలలో పలు రచనలు, 

కార్డు కథలు... వ్యాసాలు.

అభిరుచులు : సామాజిక సేవ, క్రీడలు, కవనాలు, సినిమాలు,  వార్తాసేకరణ, యాంకరింగ్, స్నేహం

సాహితీ సేవలు:-

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం ద్వారా జిల్లా కవులందరినీ సమీకరించడం, ఔత్సాహిక కవులకు కవన రచనలో మెలుకువలు నేర్పడం, భావి తరాలకు సాహితీ పరిమళాలు అందించాలనే సత్సంకల్పంతో బాలకవులకు సృజనాత్మక రచనా కార్యశాలలు ఏర్పర్చడం...బాలోత్సవాల నిర్వహణ,  ముఖ్యమైన అంశాలతో పాటు కవితా సంకలనాల ద్వారా కొత్త కవులకు సంకలనంలో అవకాశాలు కల్పించడం.

తెలుగు కవన వేదిక ద్వారా తెలుగు భాషాభివృద్దికోసం సత్ సంకల్పం తో వారం వారం ప్రత్యేక అంశాన్ని ఇస్తూ కవుల ద్వారా కవితలను సేకరించి వాటిని బద్రంగా బ్లాగులో పొందపరచడంతో పాటు వాటిని తెలుగు కవన వేదిక అనే పేరుతో అంతర్జాల సాహిత్య  పత్రిక రూపంలో కూడా సంచికలను వెలువరిస్తున్నాను.

తేది 19-08-2019, సోమవారం రోజున సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రెండువందలకు పైగా విద్యార్థులచే బాలసాహిత్యం పై సృజనాత్మక రచనా కార్యశాల ఏర్పాటు.

స్వగ్రామం యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం కూనూరు గ్రామంలో గ్రంథాలయ ఏర్పాటు కోసం సన్నాహాలు.


పుస్తక రూపకల్పనలు 
(డిటిపి, ముద్రణ భాద్యతలు)
ముద్రితాలు:-
*కవి విశ్వంభరుడు (సంకలన కర్త)*
*కృష్ణకందాలు (స్వీయ సంపుటి)*
రెప్పచాటు మౌనం
నేను సైతం
రవికిరణాలు
*వీరసైనికా వందనం (సంకలన కర్త)*
అమృతవాక్కులు (౧౩)
అమృతవాక్కులు (౧౪)
మల్లినాథసూరి (సంకలనం)
సైనికార్చన (సంకలనం)
జలమే జగతికి మూలం (సంకలనం)
కందాళై రచనలు
తొలకరి జల్లు
శతచ్ఛంద గణాధిపమ్ *(సంకలనకర్త)*
చిద్విలాస శతకం
కృష్ణ శతకము

*అముద్రితాలు:-*
జలనిధి కాళేశ్వరం (సంకలనం)
అమృతమూర్తికి అక్షరాభిషేకం (సంకలనం)
కృష్ణ చైతన్యం

*నూతన ప్రక్రియలు*

తొలిసారి వాట్సప్ వేదికగా నూటాఎనిమిది నిర్విఘ్నంగా అష్టావధానాల నిర్వహణ

తొలిసారి దృశ్య శ్రవణ అష్టావధాన ప్రక్రియకు శ్రీకారం

NA FOUNDATION (నా ఫౌండేషన్)
సంస్కృతి, సమాజం, సాహిత్య సేవే లక్ష్యంగా నా ఫౌండేషన్ స్థాపించి ఆయా రంగాలలో విశేష ప్రతిభ కనబరుస్తున్న వారిని సేవా బంధు పురస్కారంతో ప్రోత్సహం...


చరవాణి నంబరు: 9700007653

ఇ.మెయిల్ :  krishnamohan138@gmail.com

బ్లాగు :  http://krishnamohan138.blogspot.com
15.

వ్యక్తిగత వివరాలు 
__________________
పేరు:చకిలం సురేందర్ రావు 
పుట్టిన తేది:09.06.1965
తల్లిదండ్రులు: లక్ష్మన్ రావు,రుక్మి నమ్మ 
జన్మ స్థలం: వేములపల్లి, నల్లగొండ జిల్లా 
చిరునామా  :5_4_28, హౌసింగ్ బోర్డు కాలనీ, హైదరాబాద్ రోడ్ భువనగిరి, జిల్లా యాదాద్రి భువనగిరి 
వృత్తి: జర్నలిజం 
చదువు:B.A
అభిరుచి: కవితలు, కథలు రాయడం 
ఇతర వ్యాపకాలు: మూఖాభినయ కళ 
ఫోన్  నెంబర్:9848082368
mail:surender.chakilam@gma
16.

నా పేరు డా ‌.బల్లూరి ఉమాదేవి.
శ్రీ బల్లూరి గోపాలరావు శ్రీమతి రాధమ్మ దంపతులకు 1954లో కర్నూలు జిల్లా కోసిగి గ్రామంలో జన్మించాను.
బాల్యము
,.1973లో ఇంటర్మీడియట్ ముగిసినంతనే కామవరం గ్రామమునకు చెందిన శ్రీ కరణం భీమసేనరావుగారితో ( రైల్వే ఉద్యోగి) వివాహం జరిగింది.అనంతరం
 శ్రీవారి ప్రోత్సాహంతో ప్రైవేటుగా చదివి డిగ్రీ పూర్తి చేసుకొన్నాను.(1976)అప్పటికే ఇద్దరు పిల్లలు జన్మించడం తో ప్రైవేటుగా ఎం ,ఏ కట్టినా పరీక్షలు వ్రాయలేకపోయాను.నాలోని ఆసక్తిని గమనించి మా శ్రీవారు అనంతపురం లో సత్యసాయి కళాశాలలో చేర్పించి ఎం,ఏ చదివించారు.తరువాత 1987లో"ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో "తాత్కాలిక ఉపన్యాసకులు గా చేరాను.
 12 సంవత్సరాల తరువాత రెగ్యులర్ లెక్చరర్ గా 14సంవత్సరాలు మొత్తము 26సంవత్సరాలు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కర్నూలు జిల్లాలో తెలుగు  ఉపన్యాసకులు గా శాఖాధిపతిగా పనిచేసి 2012 లో పదవి విరమణ చేశాను. 


మాతాతగారు శ్రీ బల్లూరి కృష్టప్ప గారు తెలుగు పండితులు.భారతి మాసపత్రికలో పద్యాలు వ్రాసేవారట.మా తండ్రి గారు శ్రీ గోపాలరావు గారు,ఇద్దరు పెదతండ్రులు మేనత్త కూడా తెలుగు పండితులుగా పని చేశారు.


ఇంటర్ పూర్తికాగానే వివాహమవడంతో మా శ్రీవారు శ్రీకామవరం భీమసేనరావు గారి ప్రోత్సాహంతోవిద్యాభ్యాసమంతా వివాహానంతరం జరిగింది(B.A,M.A), శ్రీవారి మరణానంతరం నా 50 వ ఏటతెలుగు కన్నడ సంప్రదాయపు స్త్రీలపాటలు-తులనాత్మక పరిశీలన అనే అంశం పై పరిశోధన చేసి పి హెచ్ డి.(P.hd)పట్టా పుచ్చుకొన్నాను..


తెలుగు భాష పై గల మక్కువతో చిన్నప్పటినుండి అప్పుడప్పుడు కవితలు పద్యాలు వ్రాసేదాన్ని. .పదవీ విరమణ అయ్యాక రచనా వ్యాసంగం వ్యసనంగా మారింది.ప్రతిరోజు  5 కు తక్కువ కాకుండా పద్యములు,3 కవితలు వ్రాస్తున్నాను.ముఖ్యంగా శంకరాభరణం గ్రూపులో సమస్యాపూరణలు పద్యపరిమళం, పద్యాల సవ్వడి లో పద్యాలు వ్రా‌స్తుటాను.ఇంతవరకూ 10,000కు పైగా వివిధ అంశాలపై పద్యములు
(ఇందులో సమస్యా పూరణలు దత్తపదులు కూడా ఉన్నాయి)
 1300 వరకు కవితలు వ్రాశాను.


ముద్రిత గ్రంథములు*:


1.శ్రీరామదూతశతకము


2అక్షరవనం


3మనోగీతికలు(ముద్రణలో)


4హిమపవనాలు(ముద్రణలో)


5ఖండకావ్యసమాహారం(ముద్రణలో)


అముద్రితాలు


1శ్రీరాఘవేంద్రస్వామి రచించిన దశావతారస్తుతికి (సంస్కృతం)

తెలుగు అనువాదం


2*ఆసరా* 5ఆశ్వాసముల సామాజిక పద్య ప్రబంధము.


3.జాతీయనాయకులు ఖండకావ్యం


4తెలుగు కవులు


5కథలు (2)


6పద్యాలలో కథలు.


 7వాల్మీకిరామాయణంలోని అన్ని కాండలో లోని  కొన్ని సర్గలకు తేటగీతులలో రచించాను.


జాతీయసదస్సులలోపత్రసమర్పణలు.చేశాను.


ఆకాశ వాణి హైదరాబాద్ కేంద్ర,మువారిచ్చిన సమస్యలు పూరించిపంపినవి పలుమార్లు చదువబడినవి.


పొందిన పురస్కారాలు / బిరుదులు:

విశాఖ పట్టణంలో విశాఖసాహితీ సమితివారిచే 2002లో సన్మానం

కర్నూలు జిల్లా ఉత్తమరచయిత్రిగా 

తెలుగు వికాసోద్యమ సమితి వారిచే కర్నూల్ లో అందుకొన్నాను.

హైదరాబాదులో అచ్చంగా తెలుగు గ్రూప్ వారిచే రవీంద్ర భారతిలో సన్మానం

మైండ్ మీడియా నిర్వహించిన"పద్యం హృద్యం" పోటీలలో గెలుపొంది తెలుగుబాషా సాహిత్య సాంస్కృతిక సలహాదారు పొట్లూరి హరికృష్ణగారిచే పురస్కారం.

హైదరాబాదులో మేకరవీంద్రగారి సారథ్యంలో జూపల్లి బాలమ్మ భవన్ లో"సహస్రకవి రత్న,సహస్ర కవిమిత్ర,సహస్ర కవిభూషణ "బిరుదులందుకోవడం జీవితంలో మరపురాని మధురమైన ఘట్టం.

సంటి అనిల్ కుమార్ నేతృత్వంలో "గురజాడ పౌండేషన్(USA) వారి రాష్ట్ర స్థాయి అవార్డ్ "2016కు అందుకొన్నాను.

 12 వతేదీన సంటి అనిల్ కుమార్ నేతృత్వంలో గురజాడ పౌండేషన్(USA)వారి "జాతీయస్థాయీ పురస్కారం" గురజాడ అప్పారావుగారి మనమరాలు శ్రీమతి అరుణాగురజాడ గారి చేతుల మీదుగా అందుకోవడం గొప్పఅనుభూతిని కలిగించింది.

ఏప్రెల్ 9 వ తేదీన హైదరాబాదులో మేకరవీంద్ర గారి అధ్వర్యంలో ఏర్పాటైన సభలో100050 పద్యాలు చదివినందుకు సుద్దాల అశోకతేజ గారిచే"సహస్ర పద్యశ్రీ" బిరుద మందుకొన్నాను (దేవులపల్లి రామానుజరావు సాహిత్యభవనంలో)

అదేరోజు చిక్కడపల్లిలోనిత్యాగరాయగానసభలో

ప్రజ పద్యం శీర్షికలో సామాజికపద్యాలపోటీలో పాల్గొన్నందుకు ఆ పద్యావిష్కరణసభలో సన్మానమందుకొన్నాను


16/9/17నడల్లాస్ లో జరిగే అష్టావధానంలో పృచ్ఛకులుగా పాల్గొన్నాను.


23 10/17 అమెరికాలో ఉత్తర టెక్సాస్ వారిచే 


సన్మానం.ముఖ్యఅతిథిగా పాల్గొని”మహిళ నాడు-నేడు అనేఅంశంపై ప్రసంగించాను.



2018 జనవరి 20 రాయలకళాపీఠం వారిచే పెనుగొండలో సన్మానం.


11/2/18న తెలుగుకవితావైభవం వారిచే   భాసరలోసహస్రకవిచక్రవర్తిని బిరుదమందుకొన్నాను.


1/4/2018 వతేదిన కర్ణాటక తెలుగు రచయితుల ఆధ్వర్యంలో జరిగిన శతాధిక కవిసమ్మేళనంలో సన్మానం


10/6/18 నహనుమకొండలో ప్రజపద్యం వారిచే సన్మానం


డిసెంబర్ 6 7 తేదీలలో కర్నూలులో కందెనవోలు రచయిత్రుల మహాసభలో సన్మానం అందుకున్నాను


 జనవరి 2019 6,7 తేదీలలో విజయవాడలో రచయిత్రుల మహాసభలో కవి సమ్మేళనంలో పాల్గొని  కర్నూలు జిల్లా పద్యరచయిత్రిగా సన్మానం అందుకున్నాను


 2019 మార్చి 8న మహిళా దినోత్సవ సందర్భంగా వెన్నెల సహృదయ సాహిత్య వేదిక ద్వారా అనంతపురంలో సన్మానం అందుకున్నాను


2019  మార్చి 17న కర్ణాటక రచయితల సమాఖ్య వారిచే ఉగాది పురస్కారాల సభలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారి చే సన్మానం అందుకున్నాను


2019 మే10వతేదీన త్యాగరాయ గానసభలో కొలకలూరి ఇనాక్ గారి చేతుల మీదుగా ఆది నుండి అంతం దాకా అనే కావ్యం ఆవిష్కరణసభలో (సిపాయిల తిరుగుబాటు అనే నా వచన కవితకు) సన్మానం.


2019 జూలై 12న బెంగళూరు లో ప్రజాపద్యం సమూహం వారిచే పురస్కారం


నేటి కవిత సమూహం సిద్దిపేట వారిచే శ్రీదాస్యం లక్ష్మయ్య, దాస్యం సేనాధిపతి గార్ల చేతులు మీదుగా  కవితాభూషణ బిరుదమందుకొన్నాను.


2019 ఆగస్టు 25 న హైదరాబాద్ లో తేటగీతి రామాయణం పద్యరచనకు గాను మెమొంటో అందుకొన్నాను.


2019 అక్టోబర్ 20న ఒంగోలు పట్టణంలో కళామిత్రమండలి వారిచే కర్నూల్ జిల్లా పద్యం కవయిత్రిగా రాష్ట్ర స్థాయి పురస్కారం సినీనటులు శ్రీగిరిబాబు గారు,శ్రీ నూనె అంకమ్మరావు గారు, శ్రీమతి తేళ్ళ అరుణగారి చేతులు మీదుగా పురస్కారం అందుకొన్నాను.


2019 నవంబర్ 10 వతేదీన హైదరాబాద్ లో త్యాగరాయ గాన సభలో *ఆసరా*ప్రబంధ రచనకు గాను సన్మానము నందు కొన్నాను.

2019 డిసెంబర్ 27,28,29తేదీలలో విజయవాడలో తెలుగు ప్రపంచ రచయితల మహాసభలలో పాల్గొని కవి సమ్మేళనంలో నా స్వీయ రచన చదివి సన్మానం అందుకున్నాను.


నా రచనలు ప్రచురింపబడిన పత్రికలు


గురుసార్వభౌమ


శ్రీశైలప్రభ(కన్నడం)


తెలుగు  వెలుగు


ప్రజాదర్పణం


వాజ్ఞ్మయి

గణేష్
మొదలగు పత్రికలలో ను


పద్యాలు


పద్యానందలహరి


జడశతకం


అమ్మదయ


మానినీ వృత్త పద్యములలో శివునిపై 


మహదేవమహిమాపాలనంలోను


రథసప్తమి లోను నేను రచించిన పద్యములు ప్రచురించబడినవి.


అక్షరమాలలో ఆన్ని అక్షరాలతో పద్యాలు వ్రాశాను.


తెలుగుభాష వికాసం కోసం హైదరాబాద్ లో జరిగిన జాతీయ సదస్సులో పత్రసమర్పణ చేశాను.తెలుగుభాషకు ప్రత్యేకహోదా సమయంలో పలుకళాశాలలలో ఉపన్యాసాలు చేశాను.


అచ్చంగా తెలుగు,మాలిక,తెలుగు వెలుగు మొదలగు అంతర్జాలపత్రికలలోను వ్యాసాలు పద్యములు ప్రచురితమైనాయి.


ఆదోనిలో భగవద్గీత,భారతం,రామాయణం,శ్రీనివాసకల్యాణం మె:అంశాలపై నెలల తరబడి ప్రవచనం చేసి పురస్కారాలందుకొన్నాను.ఇంకా వినాయకచవితి,శ్రీరామనవమి ఉత్సవాలలో ప్రవచనాలు చేసి పురస్కారాలందుకొన్నాను.

శ్రీకృష్ణ దేవరాయల పంచశతాబ్ది ఉత్సవాలలో "శ్రీకృష్ణదేవరాయలకవితావైభవం అనే కవితను గానం చేసి పురస్కారమందుకొన్నాను.

ఆదోని,కర్నూల్,వైజాగ్,మంత్రాలయం,హైదరాబాద్ ఇలా చాలచోట్లపురస్కారాలందుకొన్నాను.


ఇద్దరు విద్యార్ధులను ఇంటర్మీడియేట్ వరకు చదిపించాను.

అమెరికాలో డల్లాస్ లో మా చిన్నబ్బాయి వుండడంతో . అక్కడికెళ్ళినప్పుడు అక్కడి నాటా సభలలో పాల్గొని నాకవితాగానం వినిపించాను.అక్కడి తెలుగు వెలుగులు అనే పత్రికలో నాపద్యాలు వ్యాసాలు కవితలు ప్రచురితమైనాయి.అక్కడి తెలుగు అసోసియేషన్ వారు ప్రతినెల మూడవ ఆదివారం "నెల నెల తెలుగు వెన్నెల" అనేపేరుతో సాహితీ సభ నిర్వహిస్తారు.అక్కడున్నన్ని రోజులు వెళ్ళి నావాణిని వినిపించాను.అక్కడి రేడియో కేంద్రాలలో కూడా (కన్నడ&తెలుగు)ముఖాముఖి ప్రోగ్రాం జరిగింది.అమెరికాలో వుంటున్న నా శిష్యులు విని రేడియోస్టేషన్ కు ఫోన్ చేసి అభినందించారు


సాధారణంగా అందరూ  తమ పిల్లల కాన్వొ కేషన్ కు వెళతారు. కానీ నేను పి హెచ్ డి పట్టా తీసుకునే ముందు నా కుమారులు కోడలు మనవరాలు రావడం  మరిచిపోలేని సంఘటనలు...
17.
కవి పరిచయం : 

పేరు: పాల్వంచ హరికిషన్ 
కలం పేరు: పాహకి 
జననంః 10-07-1975 
 తల్లిదండ్రులు : అంజయ్య, లక్ష్మి   
జన్మస్థలం : రామన్నపేట,  
 ప్రస్తుత నివాసం : రామన్నపేట,  
 వృత్తి : ప్రభుత్వ ఉపాధ్యాయుడు, 
 విద్యార్హతలు : BSc, BEd, MLiSc 
 ప్రవృత్తి : కవిత్వం, పాటలు, బతుకమ్మ వీడియోలు, కార్టూనిస్ట్,  సామాజిక సేవ, 

 ప్రజామిత్ర సామాజిక చైతన్య సంస్థ, రామన్నపేట వ్యవస్థాపక అధ్యక్షులు, 
యాదాద్రి జిరసం రామన్నపేట మండల కన్వీనర్, 
 రామన్నపేట గ్రంథాలయ  వార్షికోత్సవాల నిర్వహణ(9సం"), 
 ముద్రితాలుః లేవు 
అముద్రితాలుః సుమారు 300 పై చిలుకు కవితలు, గేయాలు, పాటలు . ఇందులో చాలావరకు రాష్ట్ర, జిల్లాస్థాయి వివిధ పత్రికలలో ప్రచురితం అయినవి, 
సుమారు 300 పై చిలుకు కార్టూన్ లు కూడా వివిధ పత్రికలలో అచ్చయినవి కానీ పుస్తక రూపేనా ముద్రించ బడలేదు. 
అవార్డులు: జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ ఫురస్కారం (2017) 
ప్రపంచ తెలుగు మహా సభలలో కార్టూనిస్ట్ అభినందన పురస్కారం(2018) 
గిడుగు కవి పురస్కారం (2020)
చరవాణిః 9502451780 
మెయిల్: phkrpt@gmail.com 

     పై సమాచారం అంతా వాస్తవమని తెలియపర్చుచున్నాను.
     పాల్వంచ హరికిషన్
18.

పేరు:: యేరువ ఇందిరారెడ్డి.

చదువు:: M.A. Telugu
తిరుమల తిరుపతి వారిచే భగవద్ గీత
సంస్కృత శ్లోకాల పఠనం కు

తెలుగు higher type
English ::lower type
M.s. office

ప్రస్తుతం::: తెలుగు ఉపాధ్యాయిని గా
పని చేస్తున్నాను.
కలం పేరు:: యేరువ ఇందిరా రెడ్డి
ఇందు.

భర్త పేరు:: శ్రీనివాస్ రెడ్డి యేరువ

తండ్రి పేరు:: సి.ఎచ్. మల్లా రెడ్డి(late)
తల్లి పేరు:: యశోదమ్మ

భర్త పేరు :: యేరువ శ్రీనివాస్ రెడ్డి
కవిత్వం చిన్నప్పటి నుండి రాసేదాన్ని
కవిగా ఎదిగింది భాగ్యనగరం లోనే

గురజాడ అమెరికా పౌండేషన్ వాళ్ళ చే
సాహితీ సవ్వడిలోరాష్ట్ర స్థాయి
జాతీయ స్థాయి అవార్డ్స్.

సహస్ర వాణి మేక రవీంద్ర గారిసమూహంలో
శత పద్య,సహస్ర పద్య
కంఠీరవ, పద్య రత్న.

గజల్ లోగిలి వారిచే
116 కవుల లోగిలి వారిచే సన్మానం

నేటి కవిత సమూహం వారిచే కవితా భూషణ్ అవార్డు.

స్కూల్ వాళ్లచే టాలెంటెడ్ టీచర్ అవార్డ్.

Comments

  1. మీనిరంతరసాహిత్య కృషికి అభినందనలు
    వరుకోలు లక్ష్మయ్య సిద్ధిపేట

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

జీవన రాగం 2021

Kavitaganam (71 to 100)