Posts

Showing posts from September, 2021

జీవన రాగం 2021

Image
నిర్వహణ శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి  ❇️❇️❇️❇️❇️❇️ కవివరుల జాబితా 1.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.గారు 2.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు 3.ఆపరాజిత్ గారు 4.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 5.సింహాద్రి వాణి గారు 6. జోషి పద్మావతి గారు 7.ఏడెల్లి రాములు గారు 8.కోరాడ గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10.కోరాడ గారు 11.కవిత వెంకటేశ్వర్లు గారు 12.దారల విజయ కుమారి గారు 13.గొర్రెపాటి శ్రీ ను గారు 14.సునంద వురిమళ్ళ గారు 15.ఆళ్ల  నాగేశ్వరరావు గారు తెనాలి 16.గజవెళ్ళి శ్రీనివాసాచారి కాజీపేటగారు ************* కవితాగానం నేటి అంశం 01.09.2021 జీవనరాగం ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 [01/09, 8:00 pm] +91 6281 697 982: అంశం....జీవన రాగం...01092021 శీర్షిక...... నా జీవన వేదం ***************************** నా జీవన వేదం మరుపు రాని మెరుపుల నాదం మరు మల్లెల మాలల మరువాల సమాహారం తియ తియ్యని చెలమల ఊటల జంఝారావం కమ్మని తేనియ చుక్కల చిందేసె చిరు దరహాసం పారే గంగా యమునా జీవ నదుల పరవళ్ళ  పాటల పల్లకిల...