Kavitaganam (41 to 70 )
నిర్వహణ ః వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం ః శివునూరి లలితా కృష్ణ
The mathematics teacher and poet
సమన్వయం ః శివునూరి లలితా కృష్ణ
సహకారం ః మెరుగు మధు
*************************************
41.సీ.వీ.శ్రీనివాస్
42.ములుగు విజయ దుర్గ గారు (వినీల)
43.కొలచన విజయ భారతి గారు
44.సునంద వురిమళ్ళ గారు
45.జ్ఞాన ప్రసూనా శర్మ గారు
46.జి.బాల సరస్వతి గారు
47.యాకయ్య నీలం గారు
48.కోట దాశరథి గారు
49.వెన్నకూచి మురళీధర్ శర్మ గారు
50.ఏబూషి నరసింహా గారు
51.పండుగ ప్రభాకర్ గారు
52.గోపీ కృష్ణ గారు
53.మువ్వ ప్రసాద్ గారు
54.కన్నెగంటి వెంకటయ్య గారు
55.వై యల్ ఎన్ రెడ్డి గారు
56.అల్లాడి వేణు గోపాల్ గారు
57.టి.వి.హన్మంత రావు గారు
58.తోట సులోచన గారు
59.చింతోజు శ్రావణ్ కుమార్
60.బండకాడి అంజయ్య గౌడ్
సహజ కవి అష్టావధాని
61.శ్రీకాంత్ కడార్ల గారు
62.బండి సూర్యారావు గారు
63.సంజీవరెడ్డి ఐలేని గారు
64.దేశపతి మోహన్ శర్మ గారు
65.అంబటి భాను ప్రకాష్ గారు
66.వరయూరు జానకి రాం గారు
67.నాగ జ్యోతి గారు
68.గుండు మధుసూదన్ గారు మధురకవి
69.దిడ్డి మారుతి గారు
70.అనుముల తేజస్విని గారు
**********************************
41.
పేరు : చిలుక వెంకట శ్రీనివాస్
(సి.వి.శ్రీనివాస్)
కలం పేరు : సివిశ్రీ
జననం: 28 - 07 - 1969
తల్లిదండ్రులు: సుభద్ర, రాంనర్సయ్య
పుట్టిన ఊరు: ఆలేరు
ప్రస్తుత నివాసం: పీర్జాధిగూడ, మేడ్చల్(జిల్లా)
వృత్తి: అధ్యాపనం (ప్రభుత్వ ఉపాధ్యాయుడు)
విద్యార్హతలు: ఎం.ఎస్సీ, బి.ఎడ్
ముద్రిత రచనలు: నానీల జీవధార 2020
(నానీల సంపుటి)
అముద్రితాలు:1) సైన్స్ నానీలు
2) రెక్కలు (మినీ కవిత్వం)
ప్రవృత్తి: కవిత్వం,సామాజిక సేవ
అనుబంధం ఉన్న సంస్థలు:
1)యాదాద్రి జిల్లా రచయితల సంఘం
2) తేజ ఆర్ట్ క్రియేషన్స్, ఆలేరు
3)జాతీయ సాహిత్య పరిషత్,యాదాద్రి జిల్లా
4) విజ్ఞానభారతి ,హైదరాబాద్
చరవాణి.. 9985809434
ఈ మెయిల్:
srinivascv134@Gmail. com
42.
1.పేరు. ములుగు విజయదుర్గ
కలం పేరు: వినీల
2. పుట్టినతేదీ : 11 -08 -1971
3.తల్లిదండ్రులు:
అబ్బూరు రాజగోపాల్ రావు
అబ్బూరు సుబ్బలక్ష్మి
4, పుట్టిన ఊరు: సైదాపురం
5, ప్రస్తుతచిరునామా :
వనంతోపు సెంటర్
సాయి మాతా శ్రీచక్ర అపార్ట్మెంట్
నెల్లూరు
నెల్లూరు జిల్లా
6.ఉద్యోగం/వృత్తి:
గృహిణి
7. విద్యార్హతలు.
ఎం,ఏ తెలుగు
8.అభిరుచులు :
ప్రతి ఒక్కరిని అనలైజ్ చేయడం
9.రచనలు :
వచనకవితలు: 3800
కథలు : 50
పాటలు: 10
పద్యాలు: 10
రచనలు:
1) ముద్రితాలు: లేవు
ii)అముద్రితాలు: కవితలు,పద్యాలు, కథలు ఉన్నాయి.
10, సాహిత్య హోదాలు::
సాహితీ సవ్వడి సమూహాలకు నిర్వహకురాలను
కణిక గ్రూప్ నిర్వహకురాలను
సాహితీ సుమాలు సహాయకురాలను
స్నేహపరిమళం సాహిత్య సామాజిక సేవా సంస్థకు కార్యదర్శి నిని.
కవితాగానం సమూహానికి ఒకసారి జడ్జ్ గా నిర్వహణ
11,పొందిన అవార్డులు/first రివార్డులు
సాహితీ సవ్వడి ద్వారా
గురజాడ వారిచే రాష్టీయ పురస్కారం
జాతీయ పురస్కారం
ఉత్తమ కవయిత్రి గా పురస్కారం
సహస్రకవుల యజ్ఞం గ్రూప్ లో
సహస్రకవిమిత్ర
గవర్నమెంట్ వారిచే నెల్లూరు లో ఉగాది పురస్కారం
విజయవాడలో గవర్నమెంట్ వారిచే ఉగాది పురస్కారం
ప్రపంచ రికార్డు సహస్రకవుల సమ్మేళనంలో
కృషి పురస్కారం
మాతృశ్రీ పురస్కారం
ప్రతిలిపి వారిచే ఆత్మీయ పురస్కారం
నెల్లూరు కలక్టర్ చే కవితాకుసుమం పురస్కారం
కాళహస్తిలో బాలరంజని సంస్థ ద్వారా బాలభాషిణి పురస్కారం
నేటికవితలో కవితా భూషణ పురస్కారం
గుర్రాల రవణమ్మ సాహితీ పురస్కారం
ఏసియన్ టాలెంట్ ఎకలెన్సీ అవార్డ్
కళానిలయం వారిచే
అబ్దుల్ కలాం ఎకెలెన్సి అవార్డ్
సంటి అనిల్ గారిచే లాంథర్ అవార్డు
ఇంకా అనేక సంస్థల ద్వారా సన్మానాలు...
12.చరవాణి నెం: 7780762701
13.G మెయిల్ ::
vijayadurgamulugu@g mail. com
పై సమాచారం అంతా వాస్తవ మని తెలియ జేస్తున్నాను.
పేరు...వినీల🙏
43.
1.పేరు:కొలచన విజయ భారతి
2.పుట్టిన తేదీ:7-6-1960
3.తల్లిదండ్రులు:కీ.శే. పి.యల్.యన్.శాస్త్రి
కీ.శే.శ్రీమతి కామేశ్వరమ్మ
4.పుట్టిన ఊరు:మానేపల్లి(రాజోలు తాలూకా)
5.ప్రస్తుత నివాసం: హైదరాబాద్
6. విద్యార్హత:బి.ఎ(స్పెషల్ తెలుగు, ఎం.ఏ. జ్యోతిషం
7.వృత్తి: గృహిణి
8.అభిరుచులు:కవితలు వ్రాయడం,పుస్తక పఠనం
కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం,వైరు బుట్టలు అల్లడం
9.రచనలు,ముద్రితాలు: ఏమీలేవు
అముద్రితాలు : వెయ్యికి పైనే
కవితా రచనలు వివిధ సమూహాల్లో
10. పొందిన అవార్డులు:
అక్షరాల తోవ వారిచే
రెండుసార్లు సన్మానం
శతాధిక మహిళా కవితా సమ్మేళనం, జగిత్యాల వారిచే
తెలుగు బుక్ ఆఫ్ రివార్డు వారి ప్రశంశా పత్రం, పుస్తకంలో పేరు నమోదు, సన్మానం
11.కాలేజీలో ఇంటర్ చదువుతున్న రోజులనుంచీ
కవితలు,కథలు వ్రాయడం,మేగ్ జైన్స్ లో ప్రచురితం
పెళ్ళి, బాధ్యతలు అన్నీఅయ్యాక,నాలుగు సంవత్సరాలనుంచీ మళ్ళీ రచనా వ్యాసంగం పునః ప్రారంభం
మీ లా సాహితీ సమూహ
అడ్మిన్స్ ప్రోత్సహం నా కవితలకు చక్కని ప్రేరణ
చరవాణి నెం.9703130342
పై సమాచారమంతా వాస్తవమని తెలియజేస్తున్నాను🙏🙏
-----కొలచన విజయ భారతి
హైదరాబాద్
********************
44.
పేరు: వురిమళ్ల సునంద
జననీ జనకులు: రామతారకమ్మ, సోమాచారి
జన్మ స్థలం: సిరికొండ, మోతె మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
భర్త: భోగోజు ఉపేందర్ రావు, రిటైర్డ్ C.H.O
సంతానం: కమార్తె: కాతోజు శ్వేత హరిణి-నాగశ్రీనివాస్USA,
మనుమడు: కాతోజు దత్తశ్రీ విభు
మనుమరాలు: తార
కుమారుడు: భోగోజు శ్రీకాంత్ దొర-శ్వేతUSA,
మనుమరాలు: ఈశాన్వి
వృత్తి: ఉపాధ్యాయిని SA తెలుగు,
ZPHS కలకోట, బోనకల్ మండలం, ఖమ్మం జిల్లా
విద్యార్హతలు: MAతెలుగు, హిందీ, పొలిటికల్ సైన్స్&B.Ed
అభిరుచులు: ① అధ్యయనం(సాహిత్యం, సామాజిక స్పృహ కలిగిన రచనలు), సమాజ సేవ
② తక్కువ ఖర్చుతో బోధనా సామగ్రి తయారు చేయడం,(ఊలు, కొబ్బరి పీచు, కాగితాలతో బొమ్మలు చేయుట)
③
సమాజంలో జరిగే సంఘటనలకు స్పందించడం, రచనలు చేయడం (కవితలు, కథలు, పాటలు,సమీక్షలు,నానీలు, బాలల కథలు, బాల గేయాలు మొ. వి)
కుటుంబం: 'సాహితీ లోగిలి'
పొందిన ప్రశంసలు: 2000,2002,2003 సం.లలోT. L.M(TeachingLearning Material) మేళాలో మండల, జిల్లా స్థాయి ప్రథమ బహుమతులు.
2006: అవోపా (ఆర్య వైశ్య ప్రొఫెషనల్ అసోసియేషన్)వారిచే ఉత్తమ ఉపాధ్యాయినిగా సన్మానం
2007: ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి గారిచే ఉత్తమ ఉపాధ్యాయినిగా సన్మానం.
2008: విబోపా (విశ్వబ్రాహ్మణ ప్రొఫెషనల్ అసోసియేషన్) వారిచే ఉత్తమ ఉపాధ్యాయినిగా సన్మానం.
2009: పాల్వంచ ''హరితావరణం'' వారు నిర్వహించిన 'నా పుస్తకం' రచనా పోటీలో ప్రథమ బహుమతి.
2010-
❶ ఉగాది కవి సమ్మేళనంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఉషారాణి గారిచే సన్మానం
2011-''విశ్వశాంతి సేవా సమితి'' ఒంగోలు వారిచే ఉత్తమ కవితా పురస్కారం
2012-పిడుగురాళ్ళ ''రూరల్ డెవలప్ మెంట్ సంస్థ' వారు నిర్వహించిన భ్రూణ హత్యల నిషేధంపై కవితల పోటీలో ''నిశ్శబ్ద విస్ఫోటనం' ఉత్తమ కవితగా ఎంపిక.
2013:- ❶ ''నెల్లూరు సృజన సాహిత్య సాంస్కృతిక వేదిక'' వారి రాష్ట్ర స్థాయి కవితల పోటీలో ద్వితీయ నగదు బహుమతి, పురస్కారం.
❷
''మల్లెతీగ పత్రిక'' వారు. నిర్వహించిన సూక్తి వ్యాసాల పోటీలలో 2 సార్లు ప్రథమ, ద్వితీయ బహుమతులు.
❸
ప్రపంచ వ్యాప్త తెలుగు భాషా పాటల పోటీTANA వారు నిర్వహించిన పోటీలో ఉత్తమ పాటగా ''శరత్కాల వెన్నెలై.. ''పాట ఎంపిక
❹ ''విశ్వశాంతి సేవా సమితి'' వారు నిర్వహించిన కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
2014:-
❶ ఐక్య ఉపాధ్యాయ పత్రిక రాష్ట్ర స్థాయి కవితల పోటీలో ద్వితీయ బహుమతి
❷ సాహితీ కిరణం మాసపత్రిక నిర్వహించిన రాష్ట్ర స్థాయి
కథల పోటీలో ''మమతల మాటున నీడలు '' ప్రోత్సాహక బహుమతి.
❸ ''అమ్మ సేవా సదనం '' అశ్వారావు పేట వారు నిర్వహించిన కవితలు, వ్యాసాల పోటీలో కవిత మరియు వ్యాసానికి ప్రథమ నగదు బహుమతులు.
❹ ''స్వాతి'' మాస పత్రిక నిర్వహించిన కథల పోటీలో ''సజీవ స్మృతిలో'' కథకు నగదు బహుమతి.
❺ ''భానూదయ సంస్థ''సత్తుపల్లి
వారు నిర్వహించిన కవితల పోటీలో తృతీయ బహుమతి.
❻ తెనాలి ''గుర్రం ఙాషువా సేవా సమితి '' వారిచే గుర్రం జాషువా స్మారక పురస్కారం
2015: -
❶ ''తేజా ఆర్ట్ క్రియేషన్ సంస్థ'' వారిచే బాసరలో రాష్ట్ర స్థాయి సాహితీ సేవా పురస్కారం.
❷ ''సాహితీకిరణం మాస పత్రిక'' వారు నిర్వహించిన కథల పోటీలో 'బహుమతి' కథకు ప్రథమ బహుమతి
❸ ఐక్య ఉపాధ్యాయ పత్రిక
నిర్వహించిన కథల పోటీలో ''రాజీప(బ)డి' కథకు ప్రథమ బహుమతి.
❹ ''పట్టాభి కళాపీఠం వారి రాష్ట్ర స్థాయి కవితల పోటీలో ప్రథమ బహుమతి.
2016: -
❶ ''ఉపాధ్యాయ పత్రిక'' నిర్వహించిన రాష్ట్రస్థాయి కథల పోటీలో ''సంకల్పం ఆయుధమైతే '' కథకు ద్వితీయ బహుమతి
❷ 'రచన' మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలో 'అవసరం' కథకు బహుమతి
❸ పట్టాభి కళాపీఠం వారు నిర్వహించిన కవితల పోటీలో ద్వితీయ బహుమతి
2017: -
❶ ''ధర్మ శాస్త్రం మాస పత్రిక'' నిర్వహించిన కథల పోటీలో 'కోకిల' కథకు ద్వితీయ బహుమతి
❷ ''అక్షరాల తోవ'' ఖమ్మం వారు
నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ బహుమతి..
❸ జగిత్యాల కరీం నగర్ జిల్లా కాసు లింగారెడ్డి వారి రాష్ట్ర స్థాయి ఉత్తమ కవయిత్రిగా పురస్కారం
❹ బండారు బాలానంద సంఘం వారిచే ''బాల సాహిత్య 'పురస్కారం'.
2015,16,17 సం. లలో: గురజాడ సాహితీ సంస్థ వారిచే ఉత్తమ కవయిత్రిగా పురస్కారం...
2015,16,17: తెలుగు కవితా వైభవం వారిచే పురస్కారం.
2015,16,17: మచిలీ పట్నం ''సీనియర్ సిటిజెన్'' వారిచే ఉత్తమ కవయిత్రి పురస్కారం
2017: ప్రపంచ తెలుగు మహా సభలలో కవితా గానం సన్మానం
+మహా సభల సందర్భంగా
తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన
''తెలంగాణ వైభవం పరిచయ దీపిక ''లో రచయితగా పాల్గొనడం
విద్యా సంబంధమైనవి:
2015-16 విద్యా సంవత్సరంలో SCERT తెలంగాణ రాష్ట్ర పుస్తకాల రూపకల్పనలో ''1 నుండి 5 తరగతుల తెలుగు వాచకాల'' రూపకల్పనలో రచయితగా పాల్గొనడం
2016-17: ద్వితీయ భాష గలవారికి తెలుగు వాచకాల రూప కల్పనలో పాల్గొనడం..
2016: 10TV నిర్వహించిన ''అక్షరం'' కార్య క్రమంలో ''కొత్తకెరటాలు ''లో కవయిత్రిగా పరిచయం
2015 నుండి నేటి వరకు ఆకాశవాణి
కొత్తగూడెం కేంద్రంలో కవితలు కథానికల ప్రసారం...
2018: కరీం నగర్ బాల సాహిత్య వేదిక వారిచే బాల ప్రతిభా సాహిత్య పురస్కారం.
2018: నవ తెలంగాణ దిన పత్రిక నిర్వహించిన రాష్ట్రస్థాయి
కవితల పోటీలో ప్రోత్సాహక బహుమతి.
2018:- దాస్యం వెంకటస్వామి స్మారక పురస్కారం
2019-అక్షరాల తోవ నిర్వహించిన జాతీయ స్థాయిలో ఉత్తమ కథా పురస్కారం
*విడదల నిహారిక ఫౌండేషన్ జాతీయ స్థాయిలో ఉత్తమ కథా పురస్కారం
*పట్టాభి కళా పీఠం వారిచే గిడుగు రామమూర్తి పంతులు గారి స్మారక పురస్కారం
*భావతరంగిణి వారిచే ఉత్తమ కవయిత్రి పురస్కారం మొ!!
రచనలు: -❶
2014లో '' *వరిమళ్ళ వసంతం* '' కవితా సంపుటి
❷ 2017 లో '' *వెన్నెల బాల* ;'' బాల గేయాల సంపుటి
❸. '' *చిరు ఆశల హరివిల్లు* '' బాలల కవితా సంకలనానికి సంపాదకత్వం.
❹. 2017 లో '' *ఆళ్ళపాడు* *అంకురాలు'' బాలల* కవితా సంకలనానికి సంపాదకత్వం
❺2018'' *పూల సింగిడి''* బాలల కథల సంకలనానికి సంపాదకత్వం
2018:- *ఆసీఫా కోసం* (కవితా సంకలనం)
*బహు'మతు'లు* కథా సంపుటి
కలకోట కథా సుమాలు ( బాలల కథా సంకలనం)
**మెలకువ చిగురించిన వేళ* కవితా సంపుటి
వివిధ సాహిత్య పత్రికలు, సంకలనాలలో కవితలు కథలు ప్రచురింపబడినవి
వివిధ దిన,వార మాస పత్రికలలో కవితలు కథలు ప్రచురితమయ్యాయి.
45.
జ్ఞానప్రసూనా శర్మ(కవయిత్రి)
వృత్తి:::అధ్యాపకురాలు
కడ్తాల. రంగారెడ్డి జిల్లా
చదువు:: M.A. T.P.T
భర్త::వేంకటేశ్వరశర్మ ఎల్లికంటి
తల్లిదండ్రులు:::గంగుసుశీలమ్మగారు
గంగు వేంకటరాజయ్యగారు
బిరుదులు:
**********
శతపద్య కంఠీరవ,
సహస్రకవిమిత్ర,
గానకళా కోకిల.
మహిళా శిరోమణి-- 2020
పురస్కారాలు;;
***********
గురజాడ ఫౌండేషన్(అమెరికా)వారిచే రాష్ట్రపురస్కారం
సన్మానాలు
*********
1.ప్రయుత కవితా యజ్ఞంలో శతపద్య కంఠీరవ బిరుదు.
2.జడకందాలు ఆవిష్కరణలో.
3.కృషి కవితోత్సవంలో.
4.యాదాద్రి సమ్మేళనంలో.
5.బాసర కవితోత్సవంలో.సహస్ర కవిమిత్ర బిరుదు
4.తెలంగాణా కవయిత్రుల సమ్మేళనంలో
5.తెలంగాణా ప్రభుత్వం,ఉదయకళానిధి సంస్థ లచే సుస్వరగాయని గా గుర్తింపు.
6. శ్రీకృష్ణదేవరాయ తెలుగు. భాషానిలయ స్థాపన దినోత్సవంలో వ్యవసాయశాఖ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజనరెడ్డి గారిచే సన్మానం
7.త్యాగరాజగాన సభలో అష్టావధాని శ్రీ ఐతగొని
వెెంకటేశ్వర్లుగారి అవధానం లో పృచ్ఛకురాలిగా
8 ఆంధ్రమహిళాసభ లోఅష్టావధాని గౌరీభట్ల బాలముకుంద శర్మ గారి అవధానంలో పృచ్ఛకురాలిగా
9.మెదక్ జిల్లా కోహిర్లో శ్రీప్రతాపదక్షిణామూర్తి గురువుగారి సమక్షంలో అష్టావధాని శ్రీసురభి శంకరశర్మ గారి అవధానంలో పృచ్ఛకురాలిగా సన్మానం
రచనలు;;
***†*****
1000కి పైగా పద్యాలు,
వచన కవితలు
పాటలు, కథలు
ముద్రితాలు
**********
1.బ్రతుకమ్మ పాటలు,
2.సాయి మానస పూజ.
అముద్రితాలు
**********
1.సాయినాథ శతకం,
2.వారణాసి విశిష్టత,
3.శత కందాలు,,
4.వచన కవితా సంపుటి,
5.పాటలు.
6.బాసరభారతీ శతక పద్యాలు
7.జ్ఞానప్రసూనాంబికా పద్యాలు
8.సీసాలసంపుటి
***
46.
పేరు. జి.బాలసరస్వతి
తల్లిదండ్రులు..late.g.Laxmi నరసింహ శర్మ
పద్మావతి గారలు
భర్త..శ్రీ వెలేటి భాస్కర శర్మ గారు.
వృత్తి..జీవ శాస్త్ర ఉపాధ్యాయిని,
ప్రస్తుతం..ghs గజ్వేల్.
DOB.30/07/1971
చదువు.. ఎం. ఏ., ఎం. ఎస్. సి.BEd.
ప్రవృత్తులు..కవిత్వం,చిత్ర లేఖనం,వ్యాస రచన,కథలు,కార్టూన్ లు గీయడం..
ముద్రితం..ఊహా సౌదా మి ని ... గేయ,చిత్ర మాలిక.( పాటలకు స్వయం గా గీసిన బొమ్మలను జత చేర్చి,ముద్రించిన పుస్తకం)
ఇంకా ,కొన్ని పత్రికల లో కథలు,వ్యాసాలు,కార్టూన్లు,బాల గీతాలు ప్రచురితం..
సాహితీ మిత్రురాళ్ళ సహకారం తో
1. వసుధ (వనితా కవితా సంకలనం)
2.బతుకమ్మ(వివిధ కవయిత్రుల ఉయ్యాల పాటల సంకలనం)
3.బొడ్డెమ్మ( ఉయ్యాల పాటల సంకలనం)
అముద్రితాలు:
1.బాల చంద్రిక
(బాల గేయ సంపుటి)
2.నేటి భారతం
( 11 విభిన్న అంశాలతో ఏక పాత్రాభి నయ ముల సంపుటి..
బాల సాహిత్యం)
3.నీ రాజనం" భక్తి గీతాల సంపుటి
4.వచన కవితా సంపుటి
పురస్కారాలు
ఉపాధ్యాయ రత్న...
స్వర సాధన సంగీత కళాపీఠం వారిచే
"బతుకమ్మ "జాతీయ కవయిత్రి సమ్మేళనం లో
సన్మానం
వెన్నెల సాహితీ సంగమం వారిచే ,
యువ సాహితీ సమితి చే
సన్మానాలు
కృషి కవితోత్సవం లో సన్మానం...
జాతీయ సాహిత్య పరిషత్తు వారిచే ఉగాది సన్మానం
వాసవి వనితా క్లబ్ వారిచే ఉగాది సన్మానం
47
పేరు:-యాకయ్య నీల
తల్లిదండ్రులు:-కొండమ్మ రాములు,
జననం:-10-03-1989.
విద్యార్హతలు:-M,A TELUGU, M,S,W. B,ED.
పుట్టిన ఊరు:-కొండాపురం H/O, మోత్కూర్,మం;మోత్కూర్, జి;యాదాద్రిభువనగిరి.
ప్రస్తుత నివాసం,భువనగిరి.
వృత్తి:-తెలుగు ఉపాద్యాయుడు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ యాదాద్రి భువనగిరి.
ప్రవృత్తి:-కవితలు రాయడం,
అభిరుచి:సాహిత్యపఠనం,కవితలు రాయడం,జానపద గేయాలు వినడం,పాడడం.
కలం పేర్లు:-కాళోజీ, గోరేటి.
చారవానిసంఖ్య:-9010821863.Yakaiahneela@gmail.com
48
పేరు : కోట దశరథ
తండ్రి : కీ౹౹శే౹౹ చిన్నరామయ్య
తల్లి : సాయమ్మ .
చదువు : MA ,BEd.
పుట్టిన తేదీ : 08/08/1970.
చిరునామా: గ్రా౹౹ వడయిగూడెం, మ౹౹ భువనగిరి, యాదాద్రి భువనగిరి .
అభిరుచులు : కవితలు వ్రాయడం, చదవడం .
రచానలు : నాని నా వాణి; అముద్రిత నానిల సంపుటి .
శిల్ప వైభవం : వచన పద్యాలు ఆముద్రితం .
కవితలు : 20కి పైనె అముద్రితం.
హోదా : అంబేడ్కర్ యువజన సంఘం , కోశాధికారి.
(సాక్షరభారత్ మండల కో ఆర్డినేటర్.)
ప్రశంశ : కలెక్టర్ చిరంజీవి చేతుల మీదుగా ఉత్తమ Mco అవార్డు.
49
పేరు..వెన్నకూచి.మురళీధరశర్మ.జనవాక్యం(శర్మసార్)
తండ్రి.కీర్తిశేషులు వి.వెంకటేశ్వర శర్మ .తల్లి సావిత్రమ్మ
జన్మతేది..15...02...1966
స్వగ్రామం..దత్తాయపల్లి
నివాసం..5-110/అ
ప్రశాంత్ నగర్..యదగిరిగుట్ట.
గతవృత్తి..1985 నుండి2003 వరకు యు.పి.స్ మల్లాపురం,
యదగిరిగుట్ట, భువనగిరి,సికింద్రాబాద్,వివిధ పాఠశాలలో(ప్రయివేటు) ఉపాధ్యాయులు గా,ప్రధానోపాధ్యాయులుగా,
కళాశాల ఉపన్యాకులుగ...
ప్రస్తుతవృత్తి..పురోహితులు
S. L. N. S దేవస్థానం. యదగిరిగుట్ట.
ప్రవృత్తి.. కవితలు,పద్యాలు,పాటలు
వ్రాయడం..
అభిరుచి
పుస్తక పఠనం,కవులరచనలను
ఆస్వాదించడం.
అముద్రిత రచనలు
సరస్వతి అష్టకం(ఉత్పలమాల పద్యాలు)
జనజాగృతం(గేయమాలిక)
భక్తిగానసుధ(పాటలు)
అక్షరజ్యోతి(బుర్రకథ)
సంపాదకునిగా...
న్యూ దాచేపల్లి పబ్లికేషన్స్
సికింద్రాబాద్ వారి
తెలుగు పాఠ్యపుస్తకములు,
రచన. 2000,2001,2002 సంవత్సరములు
2019 లో పాటలో పాఠం
గేయ సంపుటి(స్పందన)
ప్రవేశం...వైదికం,జ్యోతిష్యం,వాస్తు.
గతస్మృతి..బుర్రకథ ,నాటక,ప్రదర్శన,డోలక్,డక్కి వాయిద్య ము, పాటలుపాడడం, కవి సమ్మేళనం భాగస్వామిగా
గోరక్ష,గోసేవ,సమాజాసేవ
యదోచితంగా....
50
పేరు :ఏబూషినర్సింహ్మ
జననం :08/04/1966
తల్లిదండ్రులు:వెంకమ్మ,
పెద్దయ్య
గ్రామం :నీర్నెముల
మండలం :రామన్నపేట
జిల్లా :యాదాద్రి
భువనగిరి
విద్య : ఎం.ఎ తెలుగు
వృత్తి :ఉపాధ్యాయ,
ప్రైవేట్
ప్రవృత్తి :కళలు,సాహిత్యం
సామాజిక సేవా
రంగాలు
బాధ్యతలు:* మూసి సాహితి
వేదిక,
వ్యవస్తాపక
సభ్యులు.
* స్పందనకళా
వాహిణి ప్రధాన
కార్యదర్శి.
* సాహితీ స్రవంతి
వ్యవస్థాపకులు.
* సాహితీ మిత్ర
మండల ఉపాధ్య.
రామన్నపేట.
* అఆ వేదిక
యాదాద్రి భవన
గిరి,వ్యవస్థాపక
సభ్యులు.
* Jvv.కార్యదర్శి
వర్గం,ఉమ్మడి
నల్గొండజిల్లా
* పలు కవిసమ్మే
ళనలు.విద్యావిషైక
సమినార్ల
నిర్వాహణ.
* ఎలిమినేటి
మాధవరెడ్డి అపార్డ్
ఉమ్మడి ఆం.ప్ర.
ప్రభుత్వ పంచా
యితీరాజ్ శిక్షణ
అకడమిక్ విభాగం
లో స్క్రిప్ట్ రైటర్ గా
రచనలు * అముద్రితాలు
(ఎర్రజీఱలు కవితా
సంపుటి,పాటల
సింగిడి,అజంతా
సుందరి
పద్యమాలిక)
ప్రచురణ * పలు సంకల
నాలు, దిన,మాస
పత్రికలలో
అచ్చయినవి.ముఖచిత్రాలు:మూడు
పుస్తకాలకు
(చిగురు
అక్రరాలు,
డిటిఎఫ్
ఉపాధ్యాయ
సంచిక)
9542806804
51
పేరు: పండుగ ఁపభాకర్
తల్లి దండ్రులు: సరమ్మ, ఁకిష్ణ
జననం:15-09-1984
జన్మస్థలం: మల్యాల ఁగామం ,బొమ్మలరామారం మండలము,యాదాఁది.
ప్రస్తుత నివాసం: మల్యాల
విద్యార్హతలు: M.A.M.Ed,MCJ
వృత్తి: ఆధ్యాపకుడు
అభిరుచి: కవితలు రాయడం,పాటలు రాయడం
ముద్రితం: ఇప్పటివరకు లేవు
చరవాణి: 9948458226
సాహిత్య సేవ :**తెలంగాణ యాస భాష పరిరక్షణ సమితి
తెలంగాణ రాఁష్టం
email: prabhakarpanduga26@gmail.com
52
పేరు :బూర్గు గోపికృష్ణ. కవి సోషల్ వర్కర్
ఎడ్యుకేషన్ :MAou.BEd
గ్రామం:వట్టిమర్తి
మండలం :చిట్యాల
జిల్లా:నల్లగొండ
పుస్తకా:సమీక్షాలుచేసినవి03
పుస్తకాలు అముద్రితతం
అవార్డ్స్
1.నల్లగొండ. పుడమి సాహితి వేదిక
గంజి కోటేష్ రచించిన పుస్తక జ్ఞాపిక
2.మోత్కూర్ ప్రజాభారతి వారి
వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక
3. భువనగిరి జిల్లా స్థాయి కవి సమ్మేళనం ఆత్మీయ భారతీ ఆవార్డు
53.
*********
1,పేరు. :; Muvva PRASAD
2, పుట్టినతేదీ ::14-04-1968
3, తల్లిదండ్రులు;Venkatramaiah ,laxmikanthamma
4, పుట్టిన ఊరు; Lankaplly
5, ప్రస్తుతచిరునామా; H n o :6-1-16/199/11
Nethaginager 4 th line
Gollagudem road
Khammam-507002
Khammam
6, ఉద్యోగం/వృత్తి ;: mathematics teacher
7, విద్యార్హతలు. ;M SC Maths, & Physics
8, అభిరుచులు :; listening music
Reading books
9,రచనలు :;i)ముద్రితాలు ennadu paper
ii)అముద్రితాల
10, సాహిత్య హోదాలు::
11,పొందినఅవార్డులు/first రివార్డులు :
12,చరవాణి నెం. ;9441318488
13,G మెయిల్ :: muvva.prasad999@gmail.com
పై సమాచారం అంతా వాస్తవ మని తెలియ జేస్తున్నాను.
......... పేరు.
✳✳✳✳✳✳
54
1,పేరు. :;కన్నెగంటి. వెంకటయ్య
2, పుట్టినతేదీ ::6.4.1969
3, తల్లిదండ్రులు;ముత్యాలు, గోపయ్య
4, పుట్టిన ఊరు;లాలా పురం...కొణిజర్ల మండలం..ఖమ్మం
5, ప్రస్తుతచిరునామా; శ్రీ సాయి నగర్ 2..రోడ్ నం.2...ఇంటి నం.3-21/134.
కొత్త సత్యన్నారాయణ పురం ప్రక్కన..ఖమ్మం రూరల్.507003.ఖమ్మం
6, ఉద్యోగం/వృత్తి ;:ప్రభుత్వ ఉపాద్యాయుడు
7, విద్యార్హతలు. ;ఎమ్. ఏ.తెలుగు..తెలుగుపండిట్ శిక్షణ (టి.పి.టి)
8, అభిరుచులు :; పుస్తక పఠనం...కవితా రచన... పాటలు పాడటం.
9,రచనలు :;i)ముద్రితాలు.. 1.జనజీవన రాగంలో (గేయ రూప కవిత్వం)
2.మమతల హృదయాలు (కన్నెగంటి గజళ్ళు)
3.చిగురాకుల సవ్వడి (అశ్వారావుపేట బాలకవులచే వచన కవిత్వం సంపాదకత్వం)
4.ముదిగొండ ముత్యాలు (ముదిగొండ బాలకవుల వచన కవిత్వం సంపాదకత్వం)
5.కోయిలాలో కోయిలా (చెరువు మాదారం బాల కవుల గేయకవిత్వం సంపాదకత్వం)
ii)అముద్రితాలు :1 నువ్వొచ్చాకే నేస్తం (వచన కవిత్వం)
2.గోప్యముత్యాలు (కన్నెగంటి రుబాయిలు)
10, సాహిత్య హోదాలు:: తెలంగాణ తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తక రచయిత.
11,పొందినఅవార్డులు/first రివార్డులు : 1.సాహితీ మిత్ర (బిరుదు) భానూదయం సాహిత్య సంస్థ అశ్వారావుపేట వారిచే.
2.జనరంజక కవి ప్రతిభా పురస్కారం ,(మమతల హృదయాలు గజళ్ళ సంపుటి కి) డా.రావి రంగారావు సాహితీ పీఠం గుంటూరు వారిచే.
12,చరవాణి నెం. ; 9885657582
13,G మెయిల్ ::venkatiah.kanneganti @gmail.com
పై సమాచారం అంతా వాస్తవ మని తెలియ జేస్తున్నాను.
కన్నెగంటి. వెంకటయ్య......... పేరు.
55
****************
1.పేరు:నాయిని. లక్ష్మీనర్సింహారెడ్డి
2.పుట్టిన తేది:04-౦5-1971
3.తల్లిదండ్రులు:యశోద
యాదిరెడ్డి
4.పుట్టిన ఉరు:పల్లెర్ల
ఆత్మకూరు(M)
యాదాద్రి
5.ప్రస్తుత చిరునామా:plot no.
402
P&Tకాలనీ
మేడిపల్లి
మేడ్చల్
6.ఉద్యోగం:ప్రభుత్వఉపాధ్యాయులు
7.విద్యార్హతలు:B.A.B.Ed
B.C.J
8.అభిరుచులు:పత్రికా పఠనం
పాటలు పాడటం
9.రచనలు:వచన కవితలు
10.సాహిత్య హోదాలు:ఏమి లేవు
11.అవార్డులు:ఏమీ లేవు
12.చరవాణి:9492675646
పై సమాచారమంతా వాస్తవమని తెలియజేస్తూన్నను
-----నాయిని. లక్ష్మీనర్సింహారెడ్డి
పాడటం
56.
1.పేరు: అల్లాడి వేణుగోపాల్
2. పుట్టిన తేదీ: 08.04.1972
3. తల్లిదండ్రులు: అల్లాడి బాల త్రిపుర సుందరి గారు
అల్లాడి రామస్వామి గారు
4.పుట్టిన ఊరు: పల్లాపల్లి గ్రామం, బుచ్చిరెడ్డి పాలెం మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
5. ప్రస్తుత చిరునామా : 509, సాయి దీవెన అపార్ట్మెంట్ ఉస్మాన్ సాహెబ్ పేట, నెల్లూరు
6. ఉద్యోగం/వ్రుత్తి: ఆఫీస్ సూపరింటెండెంట్ సిగ్నల్ &
టెలికామ్, దక్షిణ మధ్య రైల్వే, నెల్లూరు
7. విద్యార్హతలు:. (బి ఎస్ సి)
8. అభిరుచులు: చిరు కవితలు, చిన్నచిన్న వ్యాసాలు,
అప్పుడప్పుడూ సమీక్షలు
(ఎక్కువగా చదువుతూ... అప్పుడప్పుడూ వ్రాస్తూ)
9. రచనలు
i) ముద్రితాలు : 'వార్త' దినపత్రక ద్వారా నిర్వహించబడిన 'వారం వారం కవితాగానం' శీర్షికలోకవితలు ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 'అల్లరి చేద్దాం', 'ఆలోచించండి', 'కోయిలా... కూ...యిలా' శీర్షికల ద్వారా హాస్యగుళికలు సందేశాత్మక వ్యాసాలు చిన్నచిన్న కవితలను అందించాను.
Ii) అముద్రితాలు: దాదాపు యాభై కవితలు
10. సాహిత్య హోదాలు: పెన్నా రచయితల సంఘం కార్యవర్గ సభ్యునిగా పెరసం మిత్రులతో సాహితీ యానం
11. పొందిన అవార్డులు/ రివార్డులు; పద్య కళా పరిషత్ పెన్నా రచయితల సంఘం, సృజన సాహితీ సాంస్కృతిక సంస్థ తదితరప్రముఖ సాహితీ వేదికల ద్వారా జరుపబడిన కవి సమ్మేళనాలలో పాల్గొని ఆయా సంస్థలచే బహూకరించబడిన ఆత్మీయ జ్ఞాపికలను అందుకున్నాను.
12. చరవాణి నెం: 9441895147
13.G మెయిల్ : osatasteoffice@gmail.com
పై సమాచారం అంతా వాస్తవమని తెలియజేస్తున్నాను.
అల్లాడి వేణుగోపాల్
57
1.పేరు. టి.వి. హనుమంతరావు
కలం పేరు: చిన్న
2. పుట్టినతేదీ : 09-06-1982
3.తల్లిదండ్రులు:
టి.వి.జి. రామచంద్రరావు
టి. సరోజని దేవి
4, పుట్టిన ఊరు: విజయవాడ
5, ప్రస్తుతచిరునామా :
పాపరాజు వీధి,
సత్యనారాయణపురం,
విజయవాడ,
కృష్ణా జిల్లా
6.ఉద్యోగం/వృత్తి:
న్యాయవాది
7. విద్యార్హతలు.
బి.కాం., ఎమ్.ఎల్.
8.అభిరుచులు :
సమాజంలో మనిషి పొకడ గమనించడం
9.రచనలు :
వచనకవితలు: 630
కథలు : 03
1) ముద్రితాలు: లేవు
ii)అముద్రితాలు: శ్రీ సంటి అనిల్ కుమార్ గారు ప్రధాన అడ్మిన్ గా ఉన్న సాహితీ సవ్వడి (వాట్సాప్) సమూహంలో సుమారుగా 495 కవితలు, మూడు కథలు రాయడం జరిగింది.
శ్రీ మేకా రవీంద్ర గారు అడ్మిన్ గా ఉన్న తెలుగు కవితా వైభవం (వాట్సాప్) సమూహంలో సుమారుగా 130 కవితలు రాయడం జరిగింది.
10. సాహిత్య హోదాలు::
సాహితీ సవ్వడి సమూహాలలో నేటి ప్రశ్న నిర్వహకుడను
స్నేహపరిమళం సాహిత్య సామాజిక సేవా సంస్థకు ఉపాధ్యక్షుడను
11. పొందిన అవార్డులు/first రివార్డులు
సాహితీ సవ్వడి ద్వారా
గురజాడ వారిచే రాష్టీయ పురస్కారం
సహస్రకవుల యజ్ఞం గ్రూప్ లో
సహస్ర కవి మిత్ర
2017 లో కరీంనగర్ లో 1000 కవులతో (తెలుగు బుక్ ఆఫ్ రికార్డు) కవి సమ్మేళనం లో కృష్ణా జిల్లా కన్వీనర్‌గా పనిచేశాను.
2017లో అనంతపురంలో కళారత్న హరికృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన రికార్డు కవి సమ్మేళనంలో సత్కారం పొందాను.
2018 లో భువనవిజయం, ఖమ్మం వారు నిర్వహించిన కవి సమ్మేళనంలో సత్కారం పొందాను.
2018 లో యాదగిరి గుట్ట లో రికార్డ కవి సమ్మేళనం లో గుంటూరు జిల్లా కన్వీనర్‌గా పనిచేశాను.
2019 జనవరిలో కిరణ్ సాంస్కృతిక సమాఖ్య, హైదరాబాద్ వారి ఉత్తమ కవితా పురస్కారం అందుకున్నాను.
2019 ఏప్రియల్ నెలలో సాంస్కృతి సమాఖ్య, విజయవాడ వారి ఉగాది పురస్కారం అందుకున్నాను.
2019 మే నెలలో సృజామి గారి షిర్డీ కవి సమ్మేళనంలో పురస్కారం.
2019 ఆగస్టు నెలలో సాంస్కృతి సమాఖ్య, విజయవాడ వారి ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనంలో సన్మానం పొందాను.
2020 సంటి అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలోని లాంతర్ అవార్డు.
సామాజిక సేవా కార్యక్రమాలు: 17 సంవత్సరాల వయస్సులో 500 దాకా రాసి సమాజహితంకై కవితా సేద్యం చేస్తూ ఇప్పటి దాకా సుమారుగా 3,200 కవితలు రాసి, అనాధ పిల్లలు, పిల్లలు వదిలేసిన ఎందరో అభాగ్య తల్లిదండ్రులను చూసి చెలించిపోయి తనవంతు తానుగా సమాజానికి, ఒక కవయిత్రిగా సాహిత్యం పట్ల ఆసక్తితో సాహిత్యాభివృద్ది చేయాలనే తలంపుతో వినీలమ్మ గారిచే ఏర్పాటు చేసిన స్నేహ పరిమళం సామాజిక, సాహిత్య సేవా సంస్థకు ఉపాధ్యక్షుడిగా ఉండి వినీలమ్మతో కలిసి 2018 డిసెంబర్ 9వ తేదీన విజయవాడలో అమ్మ ప్రేమ వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. అలాగే 2019 ఆగష్టు నెలలో, సెప్టెంబరు నెలలో, అక్టోబర్ నెలలో నెల్లూరులో రోడ్డు మీద ఏ వసతి లేని అభాగ్యులకు అన్నదానం, వస్త్రదానం చేయడం జరిగింది.
12.చరవాణి నెం: 9966083335
13. E. మెయిల్:
turaga_v_hanumantharao@hotmail.com
పై సమాచారం అంతా వాస్తవ మని తెలియ జేస్తున్నాను.
పేరు...చిన్న 🙏
58
పేరు తోట సులోచన
పుట్టినతేది 5-8-1954
తల్లిదండ్రులు తోట చెంచులక్షమ్మ, తోట గురుమూర్తి
పుట్టిన వూరు నెల్లూరు
ప్రస్తుత చిరునామా తోట సులోచన
W/of ఎం. వి . ఎస్ కరుణాకర్24- 3-529 జె వి. ఆర్. కాలని 7వ వీధి
పొదలకూరు రోడ్ సెంటర్
నెల్లూరు -3
పిన్ 524003
ఉద్యోగం విశ్రాంత ఉపాధ్యాయిని
అభిరుచులు కవితలు రాయడం
రచనలు శ్రీ సాయి సుమాలు
పసిడి బాల శతకం.
జీవన రాగాలు
నానీ సులోచనాలు
సాహిత్య హోదాలు
పెన్నా రచయితుల సంఘము లో కోశాధికారి గా
నవాంధ్ర రచయితల జిల్లా కార్యవర్గం లో అధ్యక్ష రాలు గా పనిచేస్తున్నాను
అవార్డులు
పొట్లూరి వెంకయ్య గారి సాహితీ అవార్డు
విశ్వశాంతి వారి మహిళా పురస్కారం
ఉగాది ప్రభుత్వ పురస్కారాలు రెండు సార్లు
మరుపూరు కోదండ రామిరెడ్డి సాహితీ పురస్కారం
పినాకిని యూత్ వెల్ఫేర్ వారి సాహితీ పురస్కారం
సృజనసాహితీ పురస్కారం
పాతూరు మాణిక్యమ్మ ఆత్మీయ పురస్కారం
గుర్రాల రమణమ్మ గారి సాహితీ పురస్కారం
గుర్రం జాషువా మహిళా పురస్కారం
చరవాణి 9490173053
Email msulochana55@yahoo.com
59
-------------------------
చింతోజు శ్రవణ్ కుమార్
జననం : 14.07.1966
తల్లిదండ్రులు : నర్సింహాచారి, ప్రమీలాదేవి.
పుట్టిన ఊరు : మోత్కూరు
మం: మోత్కూరు ,
జిల్లా :యాదాద్రిభువనగిరి.
ప్రస్తుత నివాసం :
H.No.14--A/24, వెంకటసాయినగర్ ఫేజ్ - 2
చౌదరిగూడ,
మం: ఘట్కేసర్,
జిల్లా :మేడ్చల్ - 500088.
సెల్ :7893724682
వృత్తి : అధ్యాపకత్వం
(ప్రభుత్వ ఉపాధ్యాయుడు)
విద్యార్హతలు : M. Sc., M.Ed.
ప్రవృత్తి : కవిత్వం, కార్టూన్స్ చిత్రలేఖనం.
అముద్రితాలు : హైకూల సంకలనం, బాలగేయాల సంపుటి.
అభినందనలు,పురస్కారాలు :-
1."అక్షర కళాభారతి సాహిత్య సంస్థ,చౌటుప్పల్"
తేదీ 9.4.2005 న ఉగాది ఉత్తమ కవితా పురస్కారం.
2."తెలుగు సాహిత్య కళాపీఠం, హైదరాబాద్" వారు నిర్వహించిన సాహిత్య కార్యక్రమంలో ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ గోరటి వెంకన్న గారిచే తేదీ 19.12.2014 న సన్మానం.
3."ప్రేరణ స్వచ్ఛంద సంస్థ, రంగారెడ్డి జిల్లా "వారు 2002 సం. లో "బాలకార్మికవ్యవస్ధ నిర్మూలన" అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి కవితల పోటీలో ప్రథమ బహుమతి పొందినందులకు అభినందన సత్కారం.
4. కీ.శే.గుర్రం జాషువా 33వ వర్ధంతి సందర్భంగా
తేదీ 28.7.2002న నకిరేకల్ నందు నిర్వహించిన జిల్లాస్థాయి కవితల పోటీలలో తృతీయ బహుమతి విజేతగా ప్రముఖ కవి శ్రీ గింజల నర్సింహారెడ్డి గారిచే అభినందన సత్కారం.
5.హైకూ క్లబ్, వైజాగ్ వారు 2002 సం.లో ముద్రించిన"అరటి కుటీరం" (జాతీయ హైకూ సంకలనం) లో నా హైకూలు ముద్రితమైనవి.
--ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వార్త(ఆదివారం) దినపత్రికల్లో అనేక రచనలకు చోటు లభించింది.
--గుజరాత్ గాయం(2002),అగ్నిపుష్పాలు(2007),కాళన్న యాదిలో(2018) వంటి అనేక కవితాసంకలనాల్లో నా రచనలు ముద్రితమైనవి.
-- కవితాలయం, తారాసుమం వంటి ఫేస్బుక్ సమూహాల పోటీలలో కొన్ని సార్లు విజేతగా నిలిచినాను.
-------------------##------------
60
బండకాడి అంజయ్యగౌడ్ (సహజకవి,అష్టావధాని)
తల్లిదండ్రులు.. బాగమ్మ-నర్సగౌడ్
జీవితభాగస్వామి.. రేణుక
గ్రామము.. వేంకటరావుపేట
మం.. తొగుట జిల్లా సిద్దిపేట
విద్యార్హత... ప్రాథమిక
వృత్తి.. కులవృత్తి
ప్రవృత్తి... సాహిత్యం.. అవధానం
ముద్రిత రచనలు
శ్రీ హనుమత్ శతకము
రేణుకా దేవి శతకము
చంద్రమౌళీశ్వర శతకము
శ్రీ రాజరాజేశ్వర శతకము
శ్రీ వేంకటేశ్వర శతకము
కృష్ణానంద శతకము
నగ్న సత్యాలు శతకము
బాలల శతకము
శ్రీ వేంకటేశ్వర స్తుతి
హనుమాన్ చాలీసా పద్యాలు కృష్ణదేవరాయ ఉదాహరణము
ఆంజనేయ ఉదాహరణము
షిర్డీ సాయిబాబా పద్య కావ్యం
బత్తీసలు బాలగేయాలు
సహజకవి మణిపూసలు
శ్రీ ఏడుపాయల వనదుర్గా శతకం ( ఏకప్రాస)
అముద్రిత రచనలు
శ్రీ యాదాద్రివైభవంపద్యకావ్యం
హనుమజ్జననం (జానపదం)
రేణుకాదేవి చరిత్ర(వచనం)
శ్రీ వేంకటేశ్వర కళ్యాణం (తెలంగాణ) యక్షగానం
కర్షకోదాహరణము
కృష్ణ కందాలు
కరోనా శతకము(ఒక్క రోజులో వ్రాసినది
బిరుదులు పురస్కారాలు
తెలుగు కవితా వైభవం వారిచే
కవిమిత్ర కవిరత్న కవిభూషణ
గురజాడ పౌండేషన్ వారిచే రాష్ట్రీయ ,జాతీయ, పురస్కా రాలు,చిలుకలూరిపేటలోరావూరి భరద్వాజ కళాపీఠం ,పద్య
కవి పురస్కారం,ఒంగోలులో తన్నీరుకోటయ్య జాతీయ పురస్కారం ,సిద్ధిపేట జాతీయ
సాహిత్య పరిషత్ తడ్కమడ్ల వారి సాంప్రదాయ పురస్కారం
నారంశెట్టివారి బాలసాహిత్య పురస్కారం మహారాష్ట్ర పూణే లో పంచసహస్రవాధాని మేడసానిమోహన్ గారిచే సన్మానం బెంగళూరులో జాతీ య సన్మానం .....
ప్రపంచ మహాసభలలో సన్మాం
మెదక్ జిల్లా రచయితల సంఘం వారిచే విరించి పురస్కారం .మల్లినాథ సూరికళాపీఠంవారిచే సన్మానం ,ఆకాశవాణి హైదరాబాద్ రేడియో సమస్య పూరణ నిర్వహణ రోజు కొన్ని గ్రూపులలో పద్యాలు వ్రాయడం
అనేక సంస్థలచే సన్మానం
✳✳✳✳✳✳
61
Bio Data
********** ::
1,పేరు. :; శ్రీకాంత్ కడార్ల
2, పుట్టినతేదీ ::10/05/1986
3, తల్లిదండ్రులు; వెంకట్రాంనర్సయ్య-సుగుణ
4, పుట్టిన ఊరు; ములుగు
5, ప్రస్తుతచిరునామా;హన్మకొండ
6, ఉద్యోగం/వృత్తి ;: ప్రభుత్వ ఉపాధ్యాయులు SGT
7, విద్యార్హతలు. ;B. SC, BED
8, అభిరుచులు :; సంగీతం వినడం కవిత్వం రాయడం
9,రచనలు :;i)ముద్రితాలు ఏమీ లేవు
ii)అముద్రితాలు చాలా ఉన్నాయి
10, సాహిత్య హోదాలు:: లేవు
11,పొందినఅవార్డులు/ రివార్డులు : 0
12,చరవాణి నెం. ;9948076661/8522981212
13,G మెయిల్ ::
srikanthkadarla12@gmail.com
పై సమాచారం అంతా వాస్తవ మని తెలియ జేస్తున్నాను.
......... పేరు. శ్రీకాంత్.
✳✳✳✳✳✳
62.
బండి సూర్యారావు
జననం:12 - 03 - 1965
తల్లిదండ్రులు: వజ్రమ్మ, ముత్తయ్య
భార్యా పిల్లలు: స్వరూప, తేజస్వి,యశస్వి
పుట్టిన ఊరు: దతప్పగూడెం.మండలం,మోత్కూర్
స్థిరపడింది: IICT Colony, Boduppal, హైదరాబాద్.
వృత్తి:TSWREI SOCIETY, తెలుగు లెక్చరర్
విద్యార్హతలు: ఎం.ఏ, టి.పి.టి
అభిరుచి : కవితలు, పద్యాలు, సమీక్షలు రాయడం
కవితా సంపుటాలు : ఆముద్రితాలు
పురస్కారాలు: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ ఉత్సాహం సందర్భంగా 05/06/2016 పద్య తెలం'గానం' రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ తరుపున సన్మానం.
తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహా సభలు-2017 సమన్వయ కర్తగా -కవితాగానంకు సన్మానం.
ఉగాది కవి సమ్మేళనం సన్మానాలు, పురస్కారాలు మొదలైనవబ
63
1.పేరు: ఐలేని సంజీవరెడ్డి
2.పుట్టినతేదీ: 01_04_1965.
3.తల్లిదండ్రులు: కీ.శే.రాధమ్మ, ఎల్లారెడ్డి.
4.పుట్టిన ఊరు: కూనూరు
5.ప్రస్తుత చిరునామా: భువనగిరి, యాదాద్రి జిల్లా.
6.వృత్తి: ఉపాధ్యాయుడు.
7.విద్యార్హతలు:M.A.(Economics)M.A.(English),B.Ed.
8.అభిరుచులు: పుస్తకాలు చదవడం, కవితలు రాయడం
9.రచనలు:ముద్రితాలు లేవు
10.సాహిత్య హోదాలు: జి.ర.సం. యాదాద్రి సభ్యులు
11, అవార్డులు: లేవు.
12.చరవాణి:9177796464.
13.gmail: sanjeevileni@gmail.com
పై సమాచారం అంతా వాస్తవమని తెలియజేస్తున్నాను.
.. సంజీవరెడ్డి ఐలేని..
భువనగిరి...
64
1.పేరు: దేశపతి మోహన్ శర్మ
2.పుట్టినతేదీ: 14 _ 5 - 1979
3.తల్లిదండ్రులు: గిరిజ, ఆంజనేయ శర్మ
4.పుట్టిన ఊరు: మెదక్
5.ప్రస్తుత చిరునామా: రామాయంపేట.మెదక్
6.వృత్తి: ఉపాధ్యాయుడు.
7.విద్యార్హతలు:M.A.(Telugu)MSc(zoology)B.Ed.
8.అభిరుచులు: పుస్తకాలు చదవడం, కవితలు రాయడం,పాటలు రాయడం,పాడడం,
9.రచనలు:ముద్రితాలు లేవు
10.సాహిత్య హోదాలు: లేవు
11, అవార్డులు: మణిపూసల కవి భూషణ
12.చరవాణి:9000512526
13.gmail: d.mohan8000@gmail.com
పై సమాచారం అంతా వాస్తవమని తెలియజేస్తున్నాను.
దేశపతి మోహన్ శర్మ
మెదక్
65
1.పేరు: అంబటి భానుప్రకాశ్.
2.పుట్టినతేదీ: 07-11-1979.
3.తల్లిదండ్రులు: సదారాములు,అనంతమ్మ.
4.పుట్టిన ఊరు: దుప్పల్లి.వనపర్తి జిల్లా.
5.ప్రస్తుత చిరునామా: గద్వాల.
6.వృత్తి: ప్రప్రభుత్వ ఉపాధ్యాయుడు.
7.విద్యార్హతలు:M.A.(తెలుగు)
8.అభిరుచులు: పుస్తకాలు చదవడం, కవితలు రాయడం,పద్య రచన.
9.రచనలు:జోగులాంబ గద్వాల జిల్లా ద్వాదశ పుణ్యక్షేత్రాలు (సంపాదకీయం)
10.సాహిత్య హోదాలు:
గద్వాల సాహితీ ప్రధాన కార్యదర్శి.
11, అవార్డు:-
12.చరవాణి:9948948787.
13.gmail: ambatibhanu2012@gmail.com
66
1.పేరు:
వరయూరు జానకిరామ్
2. పుట్టిన తేది: 10-06-1969
3. తల్లిదండ్రులు: వేంకటలక్ష్మమ్మ, కృష్ణమాచార్యులు
4.పుట్టిన ఊరు: యాదగిరిగుట్ట
5.ప్రస్తుత చిరునామా: పిండి నారాయణ రెడ్డి కాలనీ, సాగర్ రింగ్ రోడ్, హైదరాబాద్.
పిన్-500079.
6.ఉద్యోగం/వృత్తి:
*పూర్వాశ్రమంలో దేవనార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్, బేగంపేట్, హైదరాబాద్ యందు (1996-2002) స్పెషల్ ఎడ్యుకేటర్, ప్రిన్సిపాల్ గా బాధ్యతల నిర్వహణ....
*Dsc2001 లో తెలుగు పండిట్ గా ఎంపిక,
*ప్రస్తుతం తెలుగు పండిట్,
జి.ప.ఉ.పా. సంస్థాన్ నారాయణ పురం,
యాదాద్రి జిల్లా.
7.విద్యార్హతలు:
M.A.(తెలుగు), T.P.T.,
M.L.I.Sc.,
Special Education Diploma in Teaching the Blind(NIVH).
8.అభిరుచులు:
పుస్తక పఠనం, సమావేశాల నిర్వహణ-సమన్వయం (యాంకర్)
స్నేహం చేయడం,
దృష్టిహీన విద్యార్థుల సంబంధిత సమావేశాలు, శిక్షణల్లో పాల్గొనడం...
కవితలు చదవడం, రాయడం, సమీక్ష, నానీలు రాస్తున్నా...
కరెంట్ అఫైర్స్, న్యూస్,
సంగీతం వినడం,
యాత్రాస్థలాల సందర్శన,
విహారయాత్రలు....
9.రచనలు:
సాహిత్య పరమైనవి లేవు,
స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి:
*DRBRAOU, HYD
B.Ed.,(spl.edu) E/m, Textbook Writer...
*B.Ed., spl edu. T/m Translation...
*వైకల్యాలు-పరిచయం పుస్తక రచనలో writer.,
నీలకమల్ పబ్లిషర్స్, కోఠి, హైదరాబాద్ వారి ప్రచురణ.
*Recently NIVH వారి నేషనల్ సెమినార్లో పేపర్ ప్రజెంటేషన్ ఆన్ Current Status అఫ్ Visual Impairment Education in India as well as Telangana...
అముద్రితం:
*DRBRAOU, HYD వారి
PG Dip. in Spl Education(VI).
10.సాహిత్య హోదా: -- జిరసం యాదాద్రి సభ్యులుగా...
11.అవార్డులు:
మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు...
ప్రపంచ తెలుగు మహాసభల ప్రశంసాపత్రం...
12. చరవాణి: 9492883649
13. gmail: janakiramvarayuru@gmail.com
పై సమాచారం అంతా వాస్తవం అని తెలియచేస్తున్నాను.
పేరు:
వరయూరు జానకిరామ్
67
1 పేరు ఎం నాగజ్యోతి
2 పుట్టినతేది 25 9 1972
3 పుట్టిన ఊరు
అనంతపురం
4 తల్లిదండ్రులు
కమలాబాయి నాగభూషణం
5 ప్రస్తుత చిరునామా
ఎం గోపాలకృష్ణ
10/47/5
తిరుమల నగర్
ఆదోని, కర్నూలు జిల్లా
6 జిల్లా కర్నూలు
7 వృత్తి తెలుగు అధ్యాపకురాలు
విశ్వనారాయణ జూనియర్ కాలేజ్
ఆదోని
8 విద్యార్హతలు
ఎం ఎ బి యిడి
9 అభిరుచులు
1 పుస్తకాలు చదవడం
2 కవితలు రాయడం
3 ముగ్గులు వేయడం
4 గీతా పారాయణం
5 వ్యాసాలు సమీక్షలు
రాయడం
6 ఆధ్యాత్మికత సమాజసేవ
10 ముద్రితాలు
మొత్తం రాసిన కవితలు
200 పైగా
గణేష్ పత్రికలో 120 కవితలు ముద్రితమయ్యాయి
అనేక సంకలనాలలో
5 కవితలు వచ్చాయి
11 పొందిన బిరుదులు
కవితాలయం వారిచే కవిరత్న
12 సత్కారాలు సన్మానాలు
1 వరుసగా 3 సార్లు
ఉగాది పురస్కారాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే
అందుకున్నాను
2 2017లో ప్రపంచ రికార్డు 33గంటల 44నిమిషాల 55 సెకన్ల
కవితాపఠనంలో పాల్గొని
కళారత్న పొట్లూరి హరికృష్ణ గారిచే సన్మానం
3 2017లో రాయల సాహితీ ఉత్సవంలో
కొలకలూరి ఇనాక్ గారితో
సత్కారం
4 2018లో హైదరాబాద్ లో రవీంద్రభారతిలో
అందరి ప్రవక్త మహమ్మద్
సంఘం వారిచే సన్మానం
5 వైఎస్సార్ కడపజిల్లా
బ్రహ్మంగారిమఠంలో
శ్రీ కృష్ణదేవరాయ రాష్ట్ర
స్థాయి శతాధిక కవి సమ్మేళనంలో కృష్ణదేవరాయఫౌండేషన్
వారిచే సత్కారం
6 2019లో కవితాలయం
సామాజిక సాహిత్య సంస్థ
వారిచే కవిరత్న బిరుదు
సత్కారం
7 2019లో అనంతపురంలో అంతర్జాతీయ కవిసమ్మేళనంలో సత్కారం
8 నవ్యాంధ్ర రచయితల
సంఘం కర్నూలు వారి
జాతీయ కవయిత్రుల
సమ్మేళనంలో సత్కారం
9 కృష్ణా జిల్లా రచయిత్రుల సంఘం
వారిచే సన్మానం
10 మహిళా స్వరాలు
అనంతపురం లో సత్కారం
11 ప్రపంచ తెలుగు మహాసభల్లో సత్కారం
12 వరుసగా 2 సార్లు
గణేష్ పబ్లికేషన్స్
జనతాఫౌండేషన్ వారి
జాతీయ కవయిత్రుల సమ్మేళనంలో అఖిల భారత గణేష్ సాహితీ సంస్థ అధ్యక్షుడు కొత్తూరు
సత్యనారాయణ గుప్త
గారిచే సన్మానం అందుకున్నాను.
13 చరవాణి
7013303526
14 ఇ మెయిల్
malekarnagajyothi999@gmail.com
15 తెలుగు భాష పరిరక్షణ లో భాగంగా
భాషాభివృద్ధికి పాటుపడటం, విద్యార్థులను చైతన్యం చేయడం , సాహిత్య అభివృద్ధికి కృషి చేయడం
తెలుగు భాషను బతికించుకోవడమే నా లక్ష్యంగా ముందుకెళ్ళడం.
పై సమాచారం అంతా వాస్తవమని తెలియజేస్తున్నాను.
ఎం నాగజ్యోతి
ఆదోని ,కర్నూలు జిల్లా.
68.
*నా పరిచయము:*
*1)సహస్ర కవి సంఖ్య* : 167
*2)పూర్తి పేరు* : _*గుండు మధుసూదన్*_
*3)కలం పేరు* : _*మధురకవి*_
*4)తల్లి పేరు* : గుండు మల్లికాంబ
*5)తండ్రి పేరు* : గుండు రామస్వామి
*6)భార్య పేరు* : గుండు సరోజన
*7)చిరునామా* :
19-10-230, రుద్రమనగర్,
గవిచర్ల 'X' రోడ్, రంగశాయిపేట,
వరంగల్-506005.
జిల్లా: *వరంగల్*
రాష్ట్రం: తెలంగాణ
*8)విద్య* : ఎం.ఏ.(తెలుగు), తెలుగు పండిత శిక్షణ
*9)వృత్తి* :
విశ్రాంత తెలుగు స్కూల్ అసిస్టెంట్,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
శంభునిపేట,
వరంగల్
*10)అభిరుచులు* : (ప్రవృత్తి): పద్యరచన, చిత్రలేఖనం, పాడటం
*11)చరవాణి సంఖ్యలు* : 8096144010 మరియు 9949184459
*12)ఇ మెయిల్ అడ్రస్* : gundumadhusudhan555@gmail.com
*13)ముద్రించిన రచనలు* : -హరి శతకము, బాలల పద్య కథలు
*14)అముద్రిత రచనలు* : *[పద్యములు]*
-తెలుగు బాల శతకము,
-సూక్తి ముక్తావళి (పద్య త్రిశతి),
-సమస్యాపూరణములు (దాదాపు1000),
-వర్ణనలు (500 పైగా),
-ఖండికలు (100 పైగా),
-దత్తపదులు (200 పైగా),
-నిషిద్ధాక్షరులు, న్యస్తాక్షరులు (100 పైగా),
-పద్యరూప సన్మాన పత్రములు (500 పైగా),
-పద్యాల సవ్వడిలో ప్రకటించిన పద్యాలు (900 పైగా)
-అయుత/ప్రయు కవితా యజ్ఞంలో ప్రకటించిన పద్యాలు (1500 కు పైగా)
-పెక్కు దేవతా స్తుతులు
*15)పొందిన బిరుదులు* :
-మధురకవి (1984),
-సహస్ర కవి మిత్ర (2016),
-సహస్ర కవి రత్న (2016),
-సహస్ర కవి భూషణ (2016)
-సాహితీ సవ్యసాచి (2017)
*16)సాహితీ సంస్థలతో అనుబంధం* :
-ఆంధ్ర పద్య కవితా సదస్సు, వరంగల్లు జిల్లా శాఖ సహాయ కార్యదర్శిగా,
-శ్రీలేఖ సాహితి, వరంగల్ సభ్యునిగా,
-వరంగల్ మిత్ర మండలి, హన్మకొండ సభ్యునిగా,
-సహృదయ సాహితీ సంస్థ, వరంగల్ సభ్యునిగా,
-అరసం, వరంగల్ సభ్యునిగా,
-కాకతీయ పద్య కవితా వేదిక, వరంగల్ వ్యవస్థాపక సభ్యునిగా
*17)సన్మానాలు* :
అ)పద్యకవిగా...-ఆంధ్ర పద్య కవితా సదస్సువారిచే, -శ్రీలేఖ సాహితి వారిచే,
-ఉపాధ్యాయ సంఘాలచే...సన్మానములు
ఆ)ఉత్తమ ఉపాధ్యాయునిగా...-బహుజన ఉపాధ్యాయ సంఘము వారిచే, -రాష్ట్ర భాషోపాధ్యాయ
సంస్థ వారిచే...సన్మానములు
ఇ)పద్య తెలంగానంలో తెలంగాణ ప్రభుత్వం వారిచే నిర్వహించబడిన సమావేశంలో పద్య
పఠనం, పద్యకవిగా సన్మానం
ఈ)తెలుగు కవితా వైభవం, హైదరాబాద్ వారిచే... సహస్ర కవి *మిత్ర* , సహస్ర కవి *రత్న* , సహస్ర కవి *భూషణ* బిరుద ప్రదానం మరియు సన్మానం
ఉ) 1994లో కళానిలయం, చిలకలూరిపేట వారిచే నిర్వహింపబడిన నృత్యరూపక పోటీల్లో నేను రచించిన "భారత సంఘ సంస్కర్తలు" నృత్యరూపకానికి ఉత్తమ రచయిత పురస్కారం, సన్మానం
ఊ) బమ్మెర పోతన 534వ జయంత్యుత్సవాల సందర్భంగా బమ్మెరలో తెలంగాణ ప్రభుత్వంవారు ఏర్పాటుచేసిన పద్యకవి సమ్మేళనంలో "మహా కవిత్రయ స్మారక పురస్కారం-2016" ప్రదానం, సన్మానం
ఋ) "పద్యానందలహరి" పుస్తకావిష్కరణ సందర్భంగా, శ్రీ వినాయక సేవా సంస్థ, మిర్యాలగూడ వారిచే ఏర్పాటుచేయబడిన కవిసమ్మేళనంలో పద్యకవిగా సన్మానం
ౠ) గురజాడ ఫౌండేషన్, అమెరికా వారినుండి రాష్ట్రీయ, జాతీయ, విశిష్ట పురాస్కారాల ప్రదానం, సన్మానం
*18)నిరంతర సాహితీ సేవ* :
-అయుతం కవితా యజ్ఞములో,
-ప్రయుత కవితా యజ్ఞములో,
-పద్యాల సవ్వడిలో
-పండిత సమాఖ్యలో
-మెతుకుసీమ సాహితీ సంస్థ, మెదక్‍లో
-తెలుఁగు వెలుఁగులో
-కాకతీయ పద్య కవితా వేదిక, వరంగల్‍లో
-తెలుఁగు మకరందం, తెలంగాణలో
-జాతీయ సాహిత్య పరిషత్, సిద్ధిపేటలో
-సహృదయ సాహితీ, సాంస్కృతిక బృందం, వరంగల్‍లో
-శంకరాభరణంలో,…
-పలు అవధానములలో [పృచ్ఛకునిగా]
*19)అంతర్జాలంలో సాహితీసేవ* :
-ముఖపుస్తకంలో.....ఏబదికిపైగా బృందములలో సభ్యత్వం
-వాట్సప్ లో,
-టెలిగ్రాంలో,
-హైక్ లో,
-ట్విట్టర్ లో,
-లింక్‍డ్ ఇన్‍లో,
-గూగుల్ ప్లస్ లో
*20)నిర్వహించు బ్లాగులు* :
-మధుర కవనం (madhurakavanam.blogspot.com)
-నా తెలంగాణ కోటి రత్నాల వీణ (ratnaalaveena.blogspot.com)
-అయుత మధుర కవితా స్రవంతి (ayutamadhurakavi.blogspot.com)
-బాలల పద్య కథలు (balalakatha.blogspot.com)
*21) నాకు నచ్చిన వాక్యం* : _*"తెలుఁగుఁ బద్యంబు నిత్యమై తేజరిల్లు"*_
భవదీయుడు
_సహస్ర కవి మిత్ర_
_సహస్ర కవి రత్న_
_సహస్ర కవి భూషణ_
_సాహితీ సవ్యసాచి_
_మధురకవి_
*గుండు మధుసూదన్*
_వరంగల్_
69
********** ::
1,పేరు. :; దిడ్డి మారుతి.
2, పుట్టినతేదీ :: 01 - 04 - 1972.
3, తల్లిదండ్రులు; శ్రీమతి సుందరమ్మ, శ్రీ అడివప్ప.
4, పుట్టిన ఊరు; కంగ్టి.
5, ప్రస్తుతచిరునామా::
ఇం. నెం : 1 - 86, గ్రా: కంగ్టి, మం: కంగ్టి, జి: సంగారెడ్డి, పిన్: 502286.
6, ఉద్యోగం/వృత్తి ;: భాషోపాధ్యాయులు (తెలుగు),
7, విద్యార్హతలు. ; యం.ఎ, (తెలుగు), టి.పి.టి, ఎ.పి.సెట్.
8, అభిరుచులు :;
పద్యాలు, కవితలు రాయడం, కవి సమ్మేళనాల్లో, సాహిత్య ప్రసంగాల్లో పల్గొనడం, పుస్తకాలు చదవడం.
9,రచనలు :;i)ముద్రితాలు : లేవు.
ii)అముద్రితాలు : భరతమాత శతకం, సిద్దేశ్వర శతకం(అసంపూర్తి).
10, సాహిత్య హోదాలు:: సాహితీ మిత్రమండలి నారాయణఖేడ్ కవుల సంఘం లో సభ్యులు.
11,పొందినఅవార్డులు/first రివార్డులు :
మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు, నారాయణఖేడ్ శాసన సభ్యుల చేతుల మీదుగా నియోజక వర్గ ఉత్తమ ఉపాధ్యాయులు,
ప్రపంచ తెలుగు మహాసభ కవిసమ్మేళనంలో ఇతరాత్ర అనేక కవి సమ్మేళణాల్లో ప్రశంసాపత్రాలతో సన్మానం,
12,చరవాణి నెం. ; 9502561595, 9440947593.
13,G మెయిల్ ::
maruthididdi200@gmail.com
పై సమాచారం అంతా వాస్తవ మని తెలియ జేస్తున్నాను.
.....పేరు.
దిడ్డి మారుతి.
70
********** ::
పేరు:అనుముల.తేజస్విని
2, పుట్టినతేదీ:22-081989
3, తల్లిదండ్రులు;అనుముల.గోపాలకృష్ణమూర్తి, ఉమాదేవి
4, పుట్టిన ఊరు;నెక్కొండ
5, ప్రస్తుతచిరునామా;నర్సంపేట
6, ఉద్యోగం/వృత్తి ;:ఉపాధ్యాయురాలు
7, విద్యార్హతలు; MA.TPT
8, అభిరుచులు:తెలుగు సాహిత్యం నందు కవితలు, పాటలు, కథలు వ్రాయడం
9,రచనలు :;i)ముద్రితాలు:కవనమంజరి, బాపుబాటలో, ఇష్టపదులు.
10;సాహిత్య హోదా:-
11,పొందినఅవార్డులు/ రివార్డులు :తెలుగు వెలుగులు అవార్డ్, ఉత్తమ కవయిత్రి అవార్డ్, శిల్పకళా మహోత్సవం అవార్డ్, జాగృతి అవార్డ్, తెలుగు వెలుగులు అవార్డ్.
12,చరవాణి నెం. ;9652158388
13,G మెయిల్ ::agkamurthyda@gmail.com
పై సమాచారం అంతా వాస్తవ మని తెలియ జేస్తున్నాను.
......... పేరు.అనుముల తేజస్విని
ధన్యవాదములు🙏
*నిర్వహణ*
*వీరాగుడిపల్లిగారు*
✳✳✳✳✳✳



Comments
Post a Comment